NTR Devara : దేవర ఒక్కరు ఇద్దరు కాదా ముగ్గురా..?
NTR Devara యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దేవర ముందు ఒక సినిమాగా రిలీజ్ చేయాలని అనుకున్నా రెండు భాగాలుగా
- By Ramesh Published Date - 05:12 PM, Mon - 19 February 24
NTR Devara యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దేవర ముందు ఒక సినిమాగా రిలీజ్ చేయాలని అనుకున్నా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దేవర పార్ట్ 1 అసలైతే ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ లేట్ కారణంగా సినిమా అక్టోబర్ 10కి వాయిదా వేశారు. దేవర సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
అయితే దేవర సినిమాలో ఇప్పటికే ఎన్.టి.ఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుండగా లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్ ప్రకారం దేవర లో ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రెండు పాత్రలకు సంబందించిన లుక్స్ రిలీజ్ చేశారు. దేవర నుంచి మొదటి గ్లింప్స్ లో ఒక లుక్ రివీల్ అయ్యింది.
ఇక లేటెస్ట్ గా రిలీజ్ డేట్ పోస్టర్ లో మరో లుక్ రివీల్ చేశారు. అయితే ఆల్రెడీ ఎన్.టి.ఆర్ జై లవ కుశ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ దేవర కోసం ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ తరం స్టార్స్ లో ఇలా ట్రిపుల్ రోల్ చేసిన హీరోగా ఎన్.టి.ఆర్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా మరోసారి అలాంటి అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.
Also Read : RC16 ఆమె ఫిక్స్.. రెమ్యునరేషన్ కూడా లీక్..!
Related News
Chiranjeevi – NTR : రాఖీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చిరంజీవి ఏమ్మన్నారంటే..
రాఖీ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చిరంజీవి నిర్మాతతో ఒక మాట అన్నారట. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో..