HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Deepika Padukone Ranveer Singh Divorce Rumours Goes Viral

Deepika-Ranveer: దీపిక, రణ్‌వీర్‌ లు విడాకులు తీసుకోబోతున్నారా.. ఇందులో నిజమెంత?

బాలీవుడ్ క్యూట్ కపుల్ అయినా రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొనే ల జంట గురించి మనందరికీ తెలిసిందే. పెళ్లికి ముందే

  • Author : Anshu Date : 30-09-2022 - 3:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raveer Deepika
Raveer Deepika

బాలీవుడ్ క్యూట్ కపుల్ అయినా రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొనే ల జంట గురించి మనందరికీ తెలిసిందే. పెళ్లికి ముందే కొద్ది కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఆ 2018లో పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఒకరైన ఈ జంట చూడడానికి ఎంతో చూడముచ్చటగా అన్యోన్యంగా ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు అంటూ బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపించాయి.

అదేవిధంగా ఇటీవలే రణ్‌వీర్‌ సింగ్ నగ్న ఫోటో చూపెట్టు కారణంగా వీధి మధ్య దూరం మరింత పెరిగిందని, విభేదాలు కూడా వచ్చాయని వార్తలు వినిపించాయి. అలాగే ఉమైర్ సందు అనే ఒక రివ్యూయర్ ఫిలిం క్రిటిక్ దీపికా పదుకొనే,రణ్‌వీర్‌ సింగ్ ల బంధం చెడిందని త్వరలోనే విడాకుల ప్రకటన రానుంది అంటూ ట్వీట్ చేయడంతో ఆ వార్తలకు మరింత ఆద్యం చేకూర్చినట్టు అయింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా ఆ వార్తలు జోరుగా వినిపిస్తున్నప్పటికీ దీపిక దంపతులు స్పందించకపోవడంతో అభిమానులు ఆ వార్తల్లో నిజా నిజాలు తెలియక అందులోనూ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్‌వీర్‌ తమ విడాకుల రూమర్స్‌ పై స్పందించాడు. ఈ సందర్భంగా రణ్‌వీర్‌ మాట్లాడుతూ..దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఈ పదేళ్లలో తనపై నాకు ఇంకా ప్రేమ పెరిగింది. దీపికా నా లైఫ్‌లోకి వచ్చిన తరువాత నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు అని స్పష్టం చేశాడు రణ్‌వీర్‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • deepika - ranveer
  • deepika padukone
  • divorce
  • ranveer singh

Related News

Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

తన దరఖాస్తులో, ‘నిష్పక్షపాత విచారణ మరియు తదుపరి న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, కొనసాగుతున్న విచారణను ఎదుర్కొని, న్యాయపరమైన విచారణ ప్రక్రియలో చేరడానికి’ తాను స్వచ్ఛందంగా కోర్టుకు లొంగిపోవాలనుకుంటున్నట్లు అన్మోల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్, ‘నిష్పక్షపాత విచారణ మరియు న్యాయం కోసం’ విచారణ ప్రక్రియలో పాల్గొన

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd