HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Deepika Padukone Ranveer Singh Announce Her 1st Pregnancy

Deepika Padukone: తల్లికాబోతున్న దీపికా పదుకొణె

బాఫ్టా వేడుకల్లో (BAFTA 2024) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రెజెంటర్‌గా ప్రేక్షకులను ఆకర్షించింది. వేడుకల్లో పాల్గొన్న ఆమె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో కనిపించింది. దీంతో దీపిక ప్రెగ్నెన్నీతో ఉందని

  • By Praveen Aluthuru Published Date - 04:32 PM, Thu - 29 February 24
  • daily-hunt
Deepika Padukone Baby News
Deepika Padukone Baby News

Deepika Padukone:  బాఫ్టా వేడుకల్లో (BAFTA 2024) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రెజెంటర్‌గా ప్రేక్షకులను ఆకర్షించింది. వేడుకల్లో పాల్గొన్న ఆమె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో కనిపించింది. దీంతో దీపిక ప్రెగ్నెన్నీతో ఉందని పలు మీడియా సంస్థలు కూడా తెలిపాయి. అయితే పుకార్లకు ముగింపు ఇస్తూ దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. నేను, భర్త రణ్‌వీర్ సింగ్ సెప్టెంబర్ లో తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆనందంగా ప్రకటించింది.

దీపికా చివరిగా ఫైటర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి కనిపించింది. ఆ తర్వాత ఆమె గర్భం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు దీపికా పదుకొనె కల్కి 2829 AD లో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.ఈ కపుల్స్ 2018లో పెళ్లి చేసుకున్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా’ సెట్స్‌లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కలుసుకున్నారు.

సో మొత్తానికి తమ మొదటి బిడ్డను సెప్టెంబర్ 2024వ సంవత్సరంలో తమ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు, దీంతో సెలెబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: PM Surya Ghar Muft Bijli Yojana: పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1st child
  • BAFTA 2024
  • deepika padukone
  • pregnant
  • ranveer singh
  • September 2024

Related News

    Latest News

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd