HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Cyber Police Arrest The Leakers Of Jaragandi Song

Game Changer Song Leaked : ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్

'జరగండి' (jaragandi Song) అంటూ సాగే ఈ పాటను మూవీ టీం దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసింది. కానీ అంతకంటే ముందే ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీకై ..షాక్ ఇచ్చింది.

  • Author : Sudheer Date : 06-11-2023 - 4:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Game Changer
Game Changer

చిత్రసీమ (Film Industry)లో లీక్ (Leak) ల పర్వం అనేది కొత్తేమి కాదు..ఎప్పటి నుండి నడుస్తున్నదే. సినిమాలోని కీలక సన్నివేశాలు , సాంగ్స్ , ఫైటింగ్ సీన్లు ఇలా సినిమాలో హైలైట్స్ వి లీక్ అవుతూనే ఉంటాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవి ఎక్కడినుండో ఓ చోట నుండి సోషల్ మీడియా లోకి లీక్ అయ్యి..వైరల్ అవుతుంటాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram) లోని ఓ సాంగ్ లీక్ కాగా..తాజాగా రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ‘గేమ్ .’ మూవీ లోని సాంగ్ లీక్ అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

‘జరగండి’ (jaragandi Song) అంటూ సాగే ఈ పాటను మూవీ టీం దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసింది. కానీ అంతకంటే ముందే ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీకై ..షాక్ ఇచ్చింది. ఈ సాంగ్ ని లీక్ చేసిన ఓ ఇద్దరినీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయవద్దని వాళ్ళని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ పాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ బృందం ఈ కేసును ఛేదించారు. సాంగ్ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వీళ్ళ మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66C, 66R/W కింద కేసు నమోదు చేశారు.

ఇక ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమాని రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also : Jagga Reddy : కేసీఆర్ కు కాంగ్రెస్ గెలుపు భయం పట్టుకుంది – జగ్గారెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cyber Police arrest
  • Game Changer
  • leaking Game Changer song
  • ram charan

Related News

    Latest News

    • Medaram : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ, మంత్రి పొన్నం పై భక్తుల ఆగ్రహం

    • రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు

    • బిల్ గేట్స్‌కు ఆ వ్యాధి సోకిందా? వారితో శృంగారమే కారణమా ?

    • ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

    • అమెరికా ప్రభుత్వం మళ్లీ షట్ డౌన్..!

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd