Janhvi Kapoor: నల్లని గౌను ధరించి.. అందాలు ప్రదర్శించి!
శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ మదిలో మెదలగానే.. ఆమె అందాలు, ఫ్యాసన్ సెన్స్, హాట్ లుక్స్ గుర్తుకువస్తాయి.
- By Balu J Published Date - 03:41 PM, Fri - 17 June 22
శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ మదిలో మెదలగానే.. ఆమె అందాలు, ఫ్యాసన్ సెన్స్, హాట్ లుక్స్ గుర్తుకువస్తాయి. అందుకే జాన్వీ ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ నటి జాన్వీ కపూర్ లుక్స్ వైరల్ కావడంతో ఫ్యాషన్ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఎత్తైన స్లిట్ గౌనులో లోతైన నెక్లైన్తో చాలా అందంగా ఉంది. పచ్చ హారం పొదిగిన చెవిపోగులు, మెరిసే గాజులు ఆమెకు అదనపు అందాన్నిచ్చాయి. ఆమె స్మోకీ ఐ మేకప్, ఫ్రెంచ్ బన్ ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకుంది. జాన్వీ లుక్స్ ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి. మీరు కూడా ఆ వీడియో చూస్తే.. జాన్వీ అందాన్ని పొగడకుండా ఉండలేరు.
Related News
Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్
Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియ�