HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bunny Bail Petition Hearing Postponed To Monday

Allu Arjun Bail Petition : అల్లు అర్జున్ బెయిల్ విచార‌ణ వాయిదా

Allu Arjun Bail Petition : బన్నీ తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశాడు. అయితే, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కావాలని కోరగా

  • Author : Sudheer Date : 27-12-2024 - 1:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Police Warning
Police Warning

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ (Allu Arjun Bail Petition)పై నాంపల్లి కోర్టు(Nampally court)లో విచారణ వాయిదా పడింది. బన్నీ తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశాడు. అయితే, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కావాలని కోరగా, కోర్టు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా..కోర్ట్ బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసి, విడుదల చేసింది.

అయితే నాంపల్లి కోర్టు ఇచ్చిన రెండు వారాల రిమాండ్ గడువు పూర్తి కావడంతో అల్లు అర్జున్ కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. దీంతో పాటే ఆయన రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే కేసులో పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ ను వ్యతిరేకించారు. ఇవాళ అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ పిటిషన్ పై ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి.

Read Also : Steve Smith: భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన స్మిత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Bail Petition
  • Nampally court

Related News

Revanth Reddy, Allu Arjun

అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy  అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్‌లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ

  • Hansika Divorce

    Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Latest News

  • Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

  • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd