Kriti Sanon: నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే!
నడుము అందాలను చూపుతూ కృతి హాసన్ (Kriti Sanon) కిరాక్ ఫోజులతో మంట రేపుతోంది.
- By Balu J Published Date - 01:51 PM, Tue - 7 November 23

Kriti Sanon: బాలీవుడ్ అందాల హీరోయిన్ కృతిసనన్ చీర కట్టినా, బికినీ వేసినా ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొత్తగా పరిచయం అవసరం లేని ఈ బ్యూటీ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ యేడాది ‘షెహజాదా’ మూవీతో పలకరించిన ఈ భామ. ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ జానకి దేవి పాత్రలో అలరించింది. తాజాగా ఈమె చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.
ఈ బ్యూటీ బ్లూ శారీలో నడుము, ఎద అందాలు చూపించి జిగేల్ మనిపించింది. కళ్ళు చెదిరే అందాలు రివీల్ చేస్తూ ఆమె ధరించిన బ్లౌజ్ ఇంకా హీటు పెంచేస్తోంది. నడుము అందాలను చూపుతూ కృతి హాసన్ (Kriti Sanon) ఫోజులు మత్తెక్కించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో మంట రేపుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ నీలిరంగు చీరలోనా సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే అని పాడుకోక తప్పదేమో మరి.