HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bollywood Actor Interest To Dating With Tripti Dimri

Tripti Dimri : యానిమల్ బ్యూటీపై మనసు పడ్డ నటుడు.. డేటింగ్ చేయాలని ఉందంటూ..!

Tripti Dimri 2017 లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా కూడా యానిమల్ సినిమాతో పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్ భామ తృప్తి డిమ్రి. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా కన్నా తృప్తికే

  • Author : Ramesh Date : 25-03-2024 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song
Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

Tripti Dimri 2017 లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా కూడా యానిమల్ సినిమాతో పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్ భామ తృప్తి డిమ్రి. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా కన్నా తృప్తికే ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తృప్తి సూపర్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో తృప్తి ఒకరిగా క్రేజ్ తెచ్చుకుంది. ఒక్క సినిమా అమ్మడి ఫేట్ మార్చేసింది అంటే ఇదే కావొచ్చు.

యానిమల్ సినిమాలో తృప్తికి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందులో నటులు కూడా ఉండటం విశేషం. బాలీవుడ్ యాక్టర్ సిద్ధాంత్ కర్ణిక్ యానిమల్ బ్యూటీ తృప్తి మీద మనసు పారేసుకున్నాడు. అతను ఈ సినిమాలో రణ్ బీర్ సిస్టర్ హస్బండ్ గా నటించాడు. అయితే నిజ జీవితంలో తృప్తితో డేటింగ్ చేయాలని ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సిద్ధాంత్.

టీవీ సీరియల్స్ తో ఫేమస్ అయిన సిద్ధాంత్ కర్ణిక్ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తుండగా యానిమల్ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో విలన్ గా నటించాడు సిద్ధాంథ్. అయితే సినిమాలో తృప్తితో సీన్స్ లేకపోయినా సినిమా చూసి ఆమెకు ఫిదా అయ్యాడట. తృప్తి ఒప్పుకుంటే ఆమెతో డేటింగ్ చేయాలని ఉందని సిద్ధాంథ్ కర్ణిక్ ఓపెన్ గా చెప్పాడు. సిద్ధాంథ్ కర్ణిక్ ఆల్రెడీ 2016లో మేఘా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. అయితే 2020లోనే ఈ జంట విడిపోయారు. ప్రభాస్ ఆదిపురుష్ లో విభీషణుడి పాత్రలో కూడా సిద్ధాంథ్ నటించాడు.

Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ కోసం ప్రభాస్.. మేజర్ పోర్షన్ పూర్తి చేసేలా ప్లానింగ్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Animal Beauty
  • Animal Tripti Dimri
  • bollywood
  • Ranbir kapoor
  • Sandeep Reddy Vanga
  • Siddhanth Karnik
  • tripti dimri

Related News

Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

 Minister Chirag Paswan నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాస్వాన్‌తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. చిరాగ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్

  • Spirit Release Date

    Prabhas Spirit : భారీ ధరకు ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ ?

Latest News

  • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

  • Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

  • జపాన్‌లో భారీ భూకంపం!

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

Trending News

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd