Alanna Panday: బికినీలో సెగలు రేపుతున్న అలన్నా పాండే, ఫొటోలు వైరల్
కేవలం సోషల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు ఉన్నారు.
- Author : Balu J
Date : 02-08-2023 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
కేవలం సోషల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. తమ స్టైల్స్, బోల్డు లుక్స్ తో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాంటివారిలో అలన్నా పాండే ముందుంటోంది. సోషల్ మీడియాలో పాపులర్ అయినా అలన్నా పాండే లోదుస్తులతో మంట రేపుతోంది. బ్రా ధరించి సెక్సీ ఫోజులతో దుమ్మురేపుతోంది. బోల్డ్ లుక్ లో కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. ఆమె సెక్సీ లుక్స్, వివిధ భంగిమలు చూసేవారిని చూపుతిప్పుకొనివ్వకుండా చేస్తున్నాయి.
అలన్నా సుప్రసిద్ధ నటి అనన్య పాండే బంధువు. గతంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే మేనకోడలు కావడం గమనార్హం. అలన్నా తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన చిత్రాలను పంచుకుంటుంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఆమె బాలీవుడ్ బిగ్ స్క్రీన్‌లో తనదైన ముద్ర వేయాలని కోరుకుంటోంది. తన కెరీర్‌లో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: Pawan Politics: మంగళగిరి కేంద్రంగా ‘పవన్’ రాజకీయం, ఎన్నికలే లక్ష్యంగా దూకుడు