Bigg Boss 6: గలాటా గీతూ బిగ్ బాస్ పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే అప్పుడే 9 వారాలను
- By Nakshatra Published Date - 02:25 PM, Mon - 7 November 22
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే అప్పుడే 9 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 10 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే 9వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఊహించని ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించేసింది. తాజాగా 9 వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
9వ వారం ఎవరు ఊహించని విధంగా షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ ఎలిమినేట్ అవుతుంది అంటూ రెండు రోజులు ముందు నుంచే వార్తలు వినిపించినప్పటికీ కొంతమంది కొట్టి పారేశారు. మొదటినుంచి బిగ్ బాస్ హౌస్ లో గీతూ ని సేవ్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ గీతూనే ఎలిమినేట్ చేసే అవకాశం లేదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అయితే గీతూ చేసిన కొన్ని తప్పులు కారణంగానే ఆమె బయటకు వచ్చింది అన్న విషయం తెలిసిందే.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో గీతూ రెమ్యూనరేషన్ గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. 9 వారాలపాటు హౌస్ లో సక్సెస్ఫుల్గా కొనసాగిన గీతూ 9 వారాలకు గాను ఎంత అందుకుంది అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. గీతూ వారానికి 25 వేలకు పైగా పారితోషికం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ విధంగా చూసుకుంటే తొమ్మిది వారాలకు గాను గీతూ రెండు లక్షల 25 వేల వరకు అందుకున్నట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు మంచి అమ్మాయిగా లోపలికి వెళ్ళిన గీతూ కాస్త నెగిటివిటిని మూట కట్టుకొని బయటకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Related News
Divi Vadthya: బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్స్ పెట్టుకోకపోవడానికి కారణం అదే.. దివి కామెంట్స్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకొంది. అలాగే బిగ్బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవల కాలంలో మూవీలో అవకాశాల కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస