HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bigg Boss Season 6 Chalaki Chanti Elimite

Bigg Boss 6: ఐదవ వారం చలాకీ చంటి ఎలిమినేషన్.. ఇందులో నిజమెంత?

బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలని విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదవ వారం కూడా

  • Author : Anshu Date : 08-10-2022 - 5:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bigg Boss Season 6
Bigg Boss Season 6

బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలని విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదవ వారం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు వీరే అంటూ పలువురు పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ వారం మాత్రం పేర్లు బలంగానే వినిపిస్తున్నాయి. 5వ వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫైమా, బాలాదిత్య, వాసంతి ఇనయ, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనాలు నామినేషన్స్‌లో ఉన్నారు.

వీళ్ల మధ్య ఓటింగ్ హోరా హోరీగా సాగింది. అయితే వీకెండ్‌కి వచ్చేసరికి గ్రాఫ్ చాలా వరకు తగ్గిపోయింది. బాలాదిత్య, వాసంతి , చంటి, అర్జున్, మెరీనాల మధ్య హోరా హోరీ ఓటింగ్ సాగింది. కాగా ప్రతివారం ఒకరిద్దరు డేంజర్ జోన్‌లో ఉండగా,ఈవారం ఏకంగా బాలాదిత్య, వాసంతి , చంటి, అర్జున్, మెరీనా నలుగురు డేంజర్‌లోనే ఉన్నారు. అయితే అర్జున్ కళ్యాణ్‌కి కాస్త సింపథీ ఓట్లు పడటంతో అతి తక్కువ శాతం ఓట్లతో బయటపడ్డాడు.

ఇక మిగిలిన ముగ్గురు బాలాదిత్య, చంటి, మెరీనా ఈ ముగ్గురి చివరి వరకూ నువ్వు వెళ్తావా? నన్ను వెళ్లమంటావా? అన్నట్టుగా పోటీ పడగా ముగ్గురిలో చలాకీ చంటి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా గత మూడు రోజులుగా చలాకీ చంటి హోమ్ సిక్ కావడంతో పాటు,భోజనం కూడా సరిగా చేయట్లేదని పెర్ఫామెన్స్ కూడా సరిగా ఇవ్వలేకపోతుండటంతో ఇతన్ని హౌస్ నుంచి పంపించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఫిక్స్ అయ్యారనేది తాజా సమాచారం. మొత్తానికి చలాకి చంటి ఐదవ వారం ఎలిమినేషన్ అవ్వడం పక్క అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigg Boss
  • bigg boss season 6
  • BiggBoss 6
  • chalaki chanti
  • eliminate

Related News

Bigg Boss Telugu Season 10 with the 'Dashavataram' concept... Are these the contestants this time?

Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. మైలురాయి సీజన్ కావడంతో ఈసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నిర్వాహకులు ప్రత్యే

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd