HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bigg Boss Maanas Son Name

Bigg Boss Maanas : తన కొడుకుకు చరణ్ మూవీ టైటిల్ పెట్టిన బిగ్ బాస్ ఫేమ్ మానస్

Maanas Son Name : తాజాగా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి.. తమ కుమారుడికి రామ్ చరణ్ మూవీ టైటిల్ ను పెట్టి వార్తల్లో నిలిచారు

  • Author : Sudheer Date : 25-11-2024 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manas Son Name
Manas Son Name

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగుల పల్లి (Bigg Boss Maanas) రీసెంట్ గా తండ్రైన సంగతి తెలిసిందే. మానస్ భార్య శ్రీజ (Srija).. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి.. తమ కుమారుడికి రామ్ చరణ్ మూవీ టైటిల్ ను పెట్టి వార్తల్లో నిలిచారు. 2023 నవంబర్ నెలలో మానస్ ..శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్ గా శ్రీజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసారు.

మా ఇంట్లో పుట్టిన స్టార్‌కి ప్రతి క్షణం విశ్వమంతా ప్రేమను అందిస్తున్నాం. ధ్రువ (Dhruva) నాగులపల్లి.. మా ప్రపంచంలోకి నీకు స్వాగతం. అంటూ మానస్ తన కుమారుడ్ని ఎత్తుకున్న ఫొటోలను పంచుకున్నాడు. ఇక ఈ పోస్ట్ కింద ఫ్యాన్స్, ఫాలోవర్లు మానస్‌కి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ధ్రువ పేరు చాలా బాగుందంటూ ఆశీర్వదిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన మానస్.. తన కొడుకు పేరును ధ్రువ అని పెట్టాడు. ధృవ రామ్ చరణ్ హిట్ మూవీ టైటిల్ కావడం విశేషం. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు మానస్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించాడు. కానీ అనుకున్న సక్సెస్ రాలేదు. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 లో మానస్ కంటెస్ట్ చేశాడు. ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనంతరం కార్తీకదీపం సీరియల్ లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ టాప్ రేటెడ్ షోగా ఉంది.

Read Also : Nothing India : సేవా కేంద్రాలతో సర్వీస్ నెట్ వర్క్ ను విస్తరించిన నథింగ్ ఇండియా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigg Boss Maanas
  • Dhruva
  • Maanas son . manas son name
  • ram charan

Related News

Ram Charan Peddi Movie Audio Rights Sold for Huge Price Beats Pushpa 2 Rights

Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడిందంటూ

  • Peddi New Release

    పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • Peddi

    Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

  • Charan Bday

    Ram Charan Birthday: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..మెగా ఫ్యాన్స్ ఫిదా !

  • Peddi

    Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్

Latest News

  • మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd