HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bhramayugam Mast Shades Vunnay Ra Shows Canceld

Tollywood : ఆడియన్స్ లేక షోలు క్యాన్సిల్.. స్టార్ సినిమాకు ఇలాంటి తిప్పలేంటి..?

Tollywood ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ ఫైట్ లో సినిమాలు నిలుస్తాయి. అయితే అలా రిలీజైన ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వదు. అలా అయితే పరిశ్రమ మరో లెవెల్ కి వెళ్తుంది. చిన్న సినిమాలను బ్రతికించాలని

  • Author : Ramesh Date : 23-02-2024 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhramayugam Mast Shades Vunnay Ra Shows Canceld
Bhramayugam Mast Shades Vunnay Ra Shows Canceld

Tollywood ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ ఫైట్ లో సినిమాలు నిలుస్తాయి. అయితే అలా రిలీజైన ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వదు. అలా అయితే పరిశ్రమ మరో లెవెల్ కి వెళ్తుంది. చిన్న సినిమాలను బ్రతికించాలని ఎవరు ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. ఐతే ఇందులో కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం సరైన బజ్ లేక ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి.

ఎప్పటిలానే ఈ శుక్రవారం దాదాపు 9 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. అన్నీ చిన్న సినిమాలే అయ్యాయి. ఐదారు స్ట్రైట్ తెలుగు సినిమాలు కాగా ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో రెండు సినిమాలకు మార్నింగ్ షో ఆడియన్స్ లేక కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వచ్చిందట.

కమెడియన్ అభినవ్ గోమఠం లీడ్ రోల్ లో చేసిన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభినవ్ మార్క్ కామెడీ మూవీగా సినిమా వస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కానీ సినిమాను ప్రేక్షకులు మొదటి షోనే చూసేలా ప్రమోషన్స్ చేయలేదు. ఫలితంగా ఈ సినిమా ఆడుతున్న కొన్ని సెంటస్ లో మొదటి షోలు ఆడియన్స్ లేక క్యాన్సిల్ చేశారట.

మరోపక్క మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. ఈ సినిమా కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వదిలారు. ఈ సినిమాకు సంబందించిన మార్నింగ్ షోలు కొన్ని చోట్ల క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది. సినిమా తీయడం ఒక ఎత్తైతే ఆ సినిమాను ప్రమోట్ చేసి ఆడియన్స్ చూసేలా చేయడం మరో ఎత్తు. ఆ విషయంలో ఈ రెండు సినిమాలు వెనకపడ్డాయని చెప్పొచ్చు.

Also Read : Prabhas Doop Remuneration : ప్రభాస్ డూప్ కి రోజుకి ఎంత రెమ్యునరేషన్ అంటే.. దాదాపు మీడియం రేంజ్ హీరో అతనిది..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhramayugam
  • Mast Shades Vunnay Ra
  • Shows Canveld
  • tollywood

Related News

Allu Arjun's 'Raka' – When is the release date?

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు నె

  • Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

    Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Latest News

  • H-1B Visa: మళ్లీ హెచ్-1బీ కి లక్ష డాలర్ల ఫీజు

  • Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

  • Sanchita Ugale: టివి న‌టి సంచితా ఉగాలే ఆత్మ‌హ‌త్య

  • Pawan Kalyan: కాక్రోచ్ పార్టీ పై పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd