HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Balayya In The Movie Mokshajna

Balayya In Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అంతకు ముందు నుంచే నటసింహం బాలయ్య తో మంచి పరిచయం ఉంధీ దర్శకుడికి, గతంలో బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్ కి సంబంధించి ప్రోమో ని బాల్లయ్య తో గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కించారు ఈ యువ దర్శకుడు.

  • Author : manojveeranki Date : 05-09-2024 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nandamuri Mokshagna
Nandamuri Mokshagna

హనుమాన్ (HanuMan) సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma). అంతకు ముందు నుంచే నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) తో మంచి పరిచయం ఉంధీ దర్శకుడికి, గతంలో బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్ (Unstoppable) కి సంబంధించి ప్రోమో ని బాల్లయ్య తో గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కించారు ఈ యువ దర్శకుడు. హనుమాన్ తర్వాత నందమూరి వారసుడు, బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ని వెండి తెరకి పరిచయం చేయబోతున్నాడు ప్రశాంత్ అంటూ వార్తలు వచ్చాయి.

అయితే రీసెంట్ గా ఈ దర్శకుడు ఒక కొత్త ఉషస్సు విరజిమ్ముతోంది అని ట్వీట్ చేసి లైన్ కింగ్ సినిమాలోని సింబా ని ఎత్తిపట్టుకునే ఫోటో #SimbaisComing జోడించారు ఆ ట్వీట్ కి…! ఇక మోక్షజ్ఞ అరంగేట్రం సిద్ధం అని నందమమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో. ఈ రోజు 1.33 గంటలకి ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తన X ఖాతాలో పోస్ట్ చేసారు ప్రశాంత్ వర్మ.

ఇది ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎ అని ఫ్యాన్స్ ఇక ఫిక్స్ అయ్యారు. కాగా కొడుకు మొదటి సినిమాలో బాలయ్య కూడా మెరవబోతున్నారు అని టాక్ నడుస్తుంది…. మరియు, ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ PVCU లో భాగంగా ఉండబోతుండి అని తెలుస్తుంది.

https://x.com/PrasanthVarma/status/1831554994136608901


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nandamuri balakrishna
  • Nandamuri Mokshagna
  • Prasanth Varma

Related News

Laxmi Rai

Laxmi Rai : బాలకృష్ణ మూవీ ఛాన్స్ కొట్టేసిన లక్ష్మీరాయ్

నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో గ్లామర్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి

  • Nandamuri Balakrishna garu honoured with the Lifetime Achievement Award at International Film Festival Delhi

    Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

Latest News

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

  • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

  • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd