HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anna Ben Comments On Prabhas Kalki Movie

Prabhas Kalki : ప్రభాస్ కామెడీ నచ్చలేదా.. అదేంటి కల్కి నటి అలా అనేసింది..!

Prabhas Kalki ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఓ పక్క వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె

  • Author : Ramesh Date : 04-07-2024 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalki 2898 Ad
Kalki 2898 Ad

Prabhas Kalki ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఓ పక్క వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమా చూసిన సినీ ప్రియులంతా వావ్ అనేస్తున్నారు. ఐతే సినిమా చూసిన ఒక యాక్ట్రెస్ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆమె నెగిటివ్ కామెంట్ చేయడం షాక్ ఇచ్చింది.

అంతేకాదు ఆమె ఆ సినిమాలో నటించడం కూడా జరిగింది. ఇంతకీ ఎవరా అమ్మడు అంటే అన్నా బెన్. మలయాళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె కల్కి సినిమాలో కూడా తను ఉన్న సీన్స్ లో మెప్పించింది. ఐతే సినిమా గురించి ప్రశంసలు కురిపించిన అన్నా బెన్ ప్రభాస్ కామెడీ అతి అయ్యిందని.. క్రింజ్ ఫీలింగ్ వచ్చిందని అన్నది. అంతేకాదు ఒక సాంగ్ కూడా అవసరం లేదనిపించిందని అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

మరి సినిమాలో నటించిన ఆమె ఇలా కామెంట్ చేయడం ఏంటన్నది ఆమెకే తెలియాలి. సినిమాకు ఏది కావాలో డైరెక్టర్ కి బాగా తెలుసు. ఐతే ఆమె కావాలని ప్రభాస్ ని తక్కువ చేసి మాట్లాడిందని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. కల్కి సినిమాలో ప్రభాస్ నటన గురించి అందరు ప్రత్యేకంగా చెబుతుంటే అన్న బెన్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anna Ben
  • Kalki
  • movies
  • Nag Aswin
  • prabhas
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

    • Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

    • Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

    • Trends : శ్రీకాళహస్తిలో ‘ట్రెండ్స్’ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం

    • Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd