HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Animal Beauty Tripti Dimri Lucky Chance In Love Story

Tripti Dimri : యానిమల్ బ్యూటీతో ప్రేమకథ తీస్తున్నారా..?

Tripti Dimri త్రిప్తి కూడా ప్రతిసారి అదే గ్లామర్ షో అయితే బోర్ కొట్టేస్తుంది అనుకున్న టైం లో బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సూరజ్ భర్జత్యా నుంచి ఆఫర్ వచ్చింది.

  • Author : Ramesh Date : 26-12-2024 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Animal Beauty Tripti Dimri Lucky Chance In Love Story
Animal Beauty Tripti Dimri Lucky Chance In Love Story

బాలీవుడ్ (Bollywood) లో అంతకుముందు సినిమాలు, మ్యూజిక్ వీడియోలు చేసినా కూడా కలిసి రాలేదు కానీ యానిమల్ ( Animal) సినిమాతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చింది అందాల భామ త్రిప్తి డిమ్రి (Tripti Dimri,). అమ్మడు ఆ సినిమాలో ఉన్న కాసేపైనా అదరగొట్టేసింది. రణ్ బీర్ తో రొమాన్స్ లో రెచ్చిపోయిన త్రిప్తి బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. యానిమల్ హిట్ తో సూపర్ పాపులర్ అయిన త్రిప్తి వరుస ఛాన్సులు అందుకుంటుంది.

ఈ క్రమంలో అమ్మడు సినిమాలో ఉంటే గ్లామర్ షో పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఐతే త్రిప్తి కూడా ప్రతిసారి అదే గ్లామర్ షో అయితే బోర్ కొట్టేస్తుంది అనుకున్న టైం లో బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సూరజ్ భర్జత్యా నుంచి ఆఫర్ వచ్చింది. 30 ఏళ్ల కెరీర్ లో కేవల 7 సినిమాలే చేసిన డైరెక్టర్ సూరజ్ భర్జత్యా డైరెక్షన్ లో త్వరలో సినిమా రాబోతుంది.

ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా త్రిప్తిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. లవ్ స్టోరీలో త్రిప్తి డిమ్రి నటించడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇలాంటి లవ్ స్టోరీలో ఆమెను తీసుకోవడం ఛాలెంజింగ్ అయినా సూరజ్ భర్జత్యా త్రిప్తి క్రేజ్ ని వాడుకునేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా హ‌మ్ ఆప్కె హై కౌన్, మైనే ప్యార్ కియా సినిమాలు తీసిన సూరజ్ భర్జత్యా డైరెక్షన్ లో త్రిప్తి ఛాన్స్ అంటే అది నిజంగా లక్కీ అని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal
  • bollywood
  • love story
  • Ranbhir Kapoor
  • Sooraj Bharjatya
  • Tripti
  • tripti dimri

Related News

Love Story Of An Old Man

బ్రతికుండగానే సమాధి కట్టుకున్న వృద్ధుడి ప్రేమగాథ

సాధారణంగా ఎవరైనా మరణం గురించి ఆలోచించడానికే భయపడతారు, కానీ మల్లయ్య మాత్రం తన మరణానంతరం కూడా తన భార్య చెంతనే ఉండాలని ఆకాంక్షించారు.

  • Regina Cassandra

    బాలీవుడ్ పరువు తీసిన స్టార్ హీరోయిన్!

  • Ranveer Singh Rs 10 Cr

    రూ.10 కోట్లు ఇవ్వాలంటూ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

Latest News

  • డ్రగ్ మాఫియా డాన్ మృతిపై ట్రంప్ సీరియస్ వార్నింగ్

  • ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు.. నరేశ్- పవిత్రల పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..

  • పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్

  • ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

  • పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..

Trending News

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd