Anasuya : అనసూయ అందాలకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..!
Anasuya న్యూ ఇయర్ పార్టీలో కూడా అందాలతో అదరగొట్టేసుంది. అనసూయ ఈ రేంజ్ రెచ్చిపోవడం చూసి ఆమెని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. అనసూయ బోల్డ్ లుక్స్
- Author : Ramesh
Date : 01-01-2025 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
స్టార్ యాంకర్ అనసూయ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ వదిలి పెట్టి బిగ్ స్క్రీన్ మీదే తన టాలెంట్ చూపిస్తుంది. సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ అలరిస్తున్న అమ్మడు ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో అందాలతో అలరిస్తుంది. ముఖ్యంగా తన భర్తతో ఏదైనా స్పెషల్ ట్రిప్ వేస్తే మాత్రం అనసూయ (Anasuya,) గ్లామర్ ట్రీట్ అదిరిపోతుంది.
లేటెస్ట్ గా అమ్మడు Anchor Anasuya న్యూ ఇయర్ పార్టీలో కూడా అందాలతో అదరగొట్టేసుంది. అనసూయ ఈ రేంజ్ రెచ్చిపోవడం చూసి ఆమెని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. అనసూయ బోల్డ్ లుక్స్ కుర్రాళ్లకి పండగ అన్నట్టుగా ఉంది. అమ్మడి అందాలను చూసి పిచ్చెక్కిపోతున్నారు.
ఈ రేంజ్ బోల్డ్ షో సినిమాలో చేయడం మొదలు పెడితే మాత్రం అనసూయ ముందు ఏ స్టార్ హీరోయిన్ కూడా పనికిరాదు అనిపించేలా ఉంది. మరి అమ్మడు ఆమెలోని ఈ హాట్ యాంగిల్ ని కేవలం ఇలా ఫోటో షూట్స్ కేనా సినిమాల్లో ఏదైనా క్రేజీ రోల్ చేసేందుకు యూజ్ చేస్తుందా అన్నది చూడాలి. అనసూయ ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోలు చూసి ఒకింత షాక్ అయినా ఈ రేంజ్ గ్లామర్ షో చేసినందుకు కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. ఈమధ్యనే పుష్ప 2 లో కనిపించిన అనసూయ పార్ట్ 1 లో ఉన్నంత ఇంపార్టెంట్ పార్ట్ 2 లో రాబట్టలేకపోయింది. అయినా కూడా అనసూయ అంటే ఏం చేసినా అదుర్స్ అనేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.