HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Will Be The Chief Guest At The Gaini Movie Pre Release Event

Ghani Pre Release Event: గని కోసం బ‌న్నీ..!

  • By HashtagU Desk Published Date - 11:46 AM, Wed - 30 March 22
  • daily-hunt
Ghani Pre Release Event
Ghani Pre Release Event

మెగా కాంపౌండ్ నుంచి అప్‌లోడ్ అయిన యంగ్ హీరో వరుణ్ తేజ్, బాలీవుడ్ కుర్ర‌ భామ సాయి మంజ్రేకర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం గ‌ని. ఈ చిత్రంతో కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర‌వింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో గ‌ని ప్ర‌మోష‌న్స్ వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్.

ఇక‌ గ‌ని మూవీ విడుద‌ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌ధ్యంలో వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు సినిమా నిర్మాత‌లు. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 2న వైజాగ్‌లో గ‌ని ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. గ‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌రు కానున్నార‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ఈ మెగా ఈవెంట్‌కి ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇక ఎఫ్2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల త‌ర్వాత వ‌రుణ్ తేజ్ నుంచి వ‌స్తున్న సినిమా గ‌ని. ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా నిటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ప‌ని చేయ‌డం విశేషం. ఇక ఈ చిత్రంలో వరుణ్‌కు తల్లిగా నదియా నటింస్తుండగా, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మంచి ఊపుమీద ఉన్న త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మ‌రి త‌న కెరీర్‌లో తొలిసారి బాక్స‌ర్‌గా న‌టించిన వ‌రుణ్‌కు ఈసినిమా ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి.

Icon St𝔸𝔸r @alluarjun garu to grace the grand pre-release event of #Ghani 🥊 on April 2nd @ Vizag! 💥⚡#GhaniFromApril8th 👊@IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @shreyasgroup pic.twitter.com/Vc6H54HkrD

— Geetha Arts (@GeethaArts) March 29, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Ghani Movie
  • Ghani Movie Releasing Date
  • Ghani Pre Release Event
  • Icon Star
  • Saiee Manjrekar
  • Varun Tej

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd