HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun To Shoot For Pushpa 2 In Third Week Of September

Allu Arjun:క్రేజీ ఆప్డేట్‌.. పుష్ప పార్ట్‌-2 షూటింగ్ అప్పుడే!

సుకుమార్‌, అల్లు అర్జున్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

  • Author : Balu J Date : 26-08-2022 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa2f
Pushpa2f

సుకుమార్‌, అల్లు అర్జున్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా పుష్ప సీక్వెల్‌ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ సుకుమార్ పార్ట్ -2ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో బిజీబిజీగా ఉన్నాడు. అందుకోసం ప‌గలు, రాత్రి అనే తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల‌నే పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఎందుకంటే తరువాతి మూడు నెలలు తరువాత ఎటువంటి శుభ దినాలు లేవు. బన్నీ కూడా న్యూయార్క్‌లో ఉన్నాడు. షూటింగ్ చేయడానికి ముందు తన కుటుంబంతో తగినంత సమయం గడుపుతున్నాడు. సెప్టెంబరు మూడో వారం లో పుష్ప పార్ట్‌-2 మొద‌లుకానుంది. అప్పుడే హీరోయిన్‌ రష్మిక టీమ్‌లో జాయిన్ అవుతుంద‌నేది టాలీవుడ్ టాక్‌. దీంతో సుకుమార్ స్క్రిప్ట్ తో పాటు మ్యూజిక్ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు.

ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే సుక్కు ఇతర టీమ్ సభ్యులతో వాటిని మళ్లీ వర్క్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. DSP, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. మేం పుష్ప: పార్ట్ 1లో పని చేస్తున్నప్పుడు సంగీతం గురించి ప‌లు చ‌ర్చ‌లు కొన‌సాగాయి. తెలియ‌కుండానే రెండు పాట‌లు స్వీకెల్ కోసం చేయ‌బ‌డ్డాయి. ఇది అద్భుతమైన విషయం. పార్ట్ -1 లో పాట‌లు ఎంత‌గా హిట్ అయ్యాయో.. అంత‌కుమించి మ్యూజిక్ చేస్తున్నామ‌ని అన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ తెర‌కెక్కించిన పుష్ప పాన్ మూవీ విడుద‌లైన విష‌యం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 in third week of September
  • sukumar

Related News

    Latest News

    • పాన్ ఇండియా మూవీ తో రాబోతున్న కిరణ్ అబ్బవరం

    • ‘స్పిరిట్’ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్? కారణం ఏంటి ?

    • సీఎం రేవంత్‌కు పదవి గండం..బాంబ్ పేల్చిన సీపీఐ నారాయణ

    • రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అనే హీరోలు వీరేనా ?

    • పబ్ జి ఆడుతూ.. మెదడు నరాలు చిట్లి యువకుడు మృతి

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd