HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Talks About Making His Bollywood Debut

Hopefully soon: బన్నీకి బాలీవుడ్ ఆఫర్.. బట్ కండిషన్స్ అప్లయ్!

పుష్ప మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. "పుష్ప: ది రైజ్" డిసెంబర్ 17 న విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా

  • Author : Balu J Date : 03-01-2022 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa
Pushpa

పుష్ప మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17 న విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. అయితే తనకు బాలీవుడ్ సినిమాల్లో నటించే ఆలోచన ఉన్నట్లు, తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ‘‘నాకు ఆఫర్ వచ్చింది. కానీ ఆనందించతగ్గ విషయమేమీ కాదు. బాలీవుడ్ లోకి ఎంట్రీ త్వరలో ఉంటుందని ఆశిస్తున్నా’’ అని అన్నాడు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ఆర్య, దేశముదురు, పరుగు, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ సినిమాల్లో నటించాడు. టాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఆకట్టుకుంటున్న బన్నీ తాను హిందీ స్క్రీప్ట్ ను వినప్పుడు, మరొక నటుడితో (రెండో క్యారెక్టర్) స్ర్కీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పాడు. మనం చేసే సినిమాలకి మనం కథానాయకులమైనప్పుడు, మన దగ్గరకు వచ్చే ఎవరైనా ఆ ప్రపోజల్ తో మాత్రమే వస్తారు. పెద్ద స్టార్‌ని సెకండ్ రోల్ చేయమని అడగడం సమంజసం కాదు. సినిమా బాగా రావచ్చు, రాకపోవచ్చు కూడా. అది వాళ్లకు కూడా తెలుసు. నేను కథానాయకుడిగా, మెయిన్ లీడ్‌గా పని చేయాలి’’ అంటూ రియాక్ట్ అయ్యాడు ఈ హీరో.

“పుష్ప: ది రైజ్” దాని హిందీ-డబ్బింగ్ వెర్షన్ నుండి రూ. 56.69 కోట్లు వసూలు చేసిన అద్భుతమైన రన్‌తో సంతోషంగా ఉన్నాడు.“ఆర్య” ఫేమ్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. కాగా అల్లు అర్జున్ యాక్షన్-డ్రామా అలా వైకుంఠపురములో హిందీలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో షెహజాదాగా రీమేక్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bollywood
  • chance
  • pushpa

Related News

Bhoot Bangla Akshay Kumar

Akshay Kumar: యంగ్ హీరోయిన్ తో అక్షయ్ కుమార్ రొమాన్స్

Wamiqa Gabbi  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం ‘భూత్ బంగ్లా’లో కథానాయిక వామిక గబ్బితో నటిస్తున్న విషయంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలపై మాట్లాడుతూ.. సినిమాల్లో పాత్రల మధ్య కెమిస్ట్రీనే ప్రధానం, వయసు కాదని అక్షయ్ కుమార

    Latest News

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

    • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd