HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Sukumar Pushpa Team Shift To Japan

Allu Arjun : పుష్ప రాజ్ జపాన్ షిఫ్ట్.. సుక్కు ప్లాన్ అంటే వేరే లెవెల్ అంతే..!

సుకుమార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా గురించి ఏ న్యూస్ వచ్చినా అది ఆడియన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. సినిమా పై పాన్ ఇండియా లెవెల్ లో

  • By Ramesh Published Date - 07:53 AM, Sat - 3 February 24
  • daily-hunt
Allu Arjun Sukumar Pushpa Team Shift to Japan
Allu Arjun Sukumar Pushpa Team Shift to Japan

సుకుమార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా గురించి ఏ న్యూస్ వచ్చినా అది ఆడియన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. సినిమా పై పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ కి తగినట్టుగానే సినిమా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సినిమా షూటింగ్ అంతా కూడా ఎంతో ఫోకస్ తో చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జాతరకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 త్వరలో జపాన్ షిఫ్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

జపాన్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది. పుష్ప 2 తో మరోసారి అల్లు అర్జున్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ చేయనున్నాడు. ఈ సెకండ్ పార్ట్ లో ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో మరోసారి రష్మిక శ్రీవల్లి పాత్రలో అలరించనుంది.

పుష్ప 2 ని మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అనేదే లేకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయట. ఆల్రెడీ శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగు రైట్స్ మాత్రం స్టార్ మా సొంతం చేసుకుంది.

పుష్ప 1 లోని పర్ఫార్మెన్స్ తో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ ఆ జోష్ తో పుష్ప 2 తో మరోసారి నట విశ్వరూపం చూపించబోతున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ మరోసారి పుష్ప 2 తో తగ్గేదేలే అంటున్నాడు. మరి ఈసారి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Also Read : Na Samiranga Hit Combination Repeate : హిట్టు పడ్డాక నాగార్జున అంత తేలిగ్గా వదులుతాడా.. నా సామిరంగ కాంబో మరో మూవీ ఫిక్స్..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Mytri Movie Makers
  • pushpa
  • Pushpa 2
  • Pushpa to Japan
  • Rashmika Mandanna
  • sukumar

Related News

    Latest News

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

    • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd