HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Shares His Look In His New Ad Film

Allu Arjun : ఆస్ట్రాల్ పైపుల యాడ్ లో అదిరిపోయే లుక్కుతో బన్నీ…!!

స్టైలిష్ స్టార్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య యాడ్ ఫిలింస్ లో చాలా బిజీగా మారారు. ఈ మధ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు అల్లు అర్జున్.

  • Author : hashtagu Date : 29-07-2022 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun
Allu Arjun

స్టైలిష్ స్టార్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య యాడ్ ఫిలింస్ లో చాలా బిజీగా మారారు. ఈ మధ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు అల్లు అర్జున్. తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో యాడ్ షూటింగ్ కు హాజరయ్యారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న యాడ్ ఆస్ట్రాల్ పైపుల కోసం బన్నీ చేస్తున్నారు.

కాగా ఈ యాడ్ కు సంబంధించి తన లుక్ ను అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చెవికి రెండు పోగులు, కొద్దిగా నెరిసిన జుట్టు, గడ్డం, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, నోటిలో సిగార్ తో రఫ్ లుక్ లో బన్నీ దర్శనమిచ్చారు. ఈ ఫొటోను షేర్ చేసిన కాసేపట్లో అభిమానులు లైకులు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

🖤 pic.twitter.com/wm1GuLLmsA

— Allu Arjun (@alluarjun) July 29, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ad Film
  • allu arjun
  • Astral Pipes
  • new look
  • tollywood

Related News

Tanikella Bharani's Emotion

Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd