HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Says No To Work With Shah Rukh Khan Check Out This

Allu Arjun Rejected: షారుఖ్ కు ‘నో’ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా!

బిజీ షెడ్యూల్ వల్ల అల్లు అర్జున్ షారుఖ్ జవాన్ మూవీ ఆఫర్ ను రిజక్ట్ చేశాడని లేటెస్ట్ టాక్.

  • Author : Balu J Date : 02-03-2023 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun And Srk
Allu Arjun And Srk

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఆ రంగుల ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్స్ గా అయినవాళ్లు, సూపర్ స్టార్స్ అయినవాళ్లు ఉన్నాయి. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ పొందాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఆర్ఆర్ఆర్ క్రేజ్ లో కూడా తానెంటో చాటిచెప్పాడు ఈ ఐకాన్ స్టార్. తాజాగా ఈ హీరో పుష్ప2 మూవీ కోసం బిజీబిజీగా ఉన్నాడు. ఈ హీరోకు పలు బాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.

అయితే అల్లు అర్జున్ కు షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ (Jawan) మూవీలో నటింపజేసేందుకు మేకర్స్ కూడా కాంటాక్ట్ అయ్యారు. బిజీ షెడ్యూల్ వల్ల అల్లు అర్జున్ జవాన్ ఆఫర్ ను రిజక్ట్ చేశాడని లేటెస్ట్ టాక్. అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పటికే చాలా కమిట్‌మెంట్స్ ఒప్పుకున్నాడు. దీంతో భారీ ఆఫర్‌ను తిరస్కరించాల్సి వస్తోంది. నయనతార మహిళా ప్రధాన పాత్రలో నటించిన షారుఖ్ ఖాన్ రాబోయే భారీ ప్రాజెక్ట్ జవాన్‌లో అతిధి పాత్రలో నటించడానికి అర్జున్ ‘నో’ చెప్పినట్లు సమాచారం.

అయితే తన రాబోయే ప్రాజెక్ట్ పుష్ప: ది రూల్ (పుష్ప 2) పై దృష్టి పెట్టడానికి SRK చిత్రాన్ని తిరస్కరించాడు. అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ పుష్ప: ది రైజ్‌కి చాలా ఎదురుచూసిన సీక్వెల్ మూవీ. అయితే అల్లు అర్జున్ నో చెప్పడంతో ఇద్దరు స్టార్స్ ఒకే ప్రేమ్ లో చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. భవిష్యత్తులోనైనా ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Also Read: Sudheer Babu Look: సుధీర్ బాబు ఏంటీ.. ఇలా మారిపోయాడు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bollywood
  • rejected
  • Shah Rukh Khan

Related News

Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

Allu Sirish  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 6న జరగనున్న తన వివాహానికి మెగా కుటుంబ సభ్యులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో, తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాతో వీరు

  • Regina Cassandra

    బాలీవుడ్ పరువు తీసిన స్టార్ హీరోయిన్!

  • Ranveer Singh Rs 10 Cr

    రూ.10 కోట్లు ఇవ్వాలంటూ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd