HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Congratulates To Nithya Menen Rishab Shetty On National Awards Win

National Awards : రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు రావడం పట్ల అల్లు అర్జున్ రియాక్షన్

కాంతారా చిత్రంలోని నటనకు గాను రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు దక్కగా..కార్తికేయ 2 కు గాను ఉత్తమ చిత్ర అవార్డు దక్కింది

  • By Sudheer Published Date - 05:48 PM, Sat - 17 August 24
  • daily-hunt
Allu Arjun Congratulates To
Allu Arjun Congratulates To

National Awards 2024 లో దక్షణాది చిత్రాలు సత్తా చాటాయి. కాంతారా చిత్రంలోని నటనకు గాను రిషబ్ శెట్టి (Rishab Shetty )కి నేషనల్ అవార్డు (National Award) దక్కగా..కార్తికేయ 2 కు గాను ఉత్తమ చిత్ర అవార్డు దక్కింది. ముఖ్యంగా రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు రావడం పట్ల అన్ని చిత్రసీమ ప్రముఖులు , సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన స్పందనను తెలియజేసారు. “నేషనల్ అవార్డులు గెలుచుకున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు. రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్‌ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్‌, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ తన సోషల్ మీడియాలో బన్నీ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు రిషబ్‌ శెట్టి ‘థాంక్యూ బ్రదర్‌’ అని రిప్లై ఇచ్చారు.

2022 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను సమాచార, ప్రసార శాఖ (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీన నుంచి 2022 డిసెంబర్‌ 31 మధ్య సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలను వెల్లడించింది. గతేడాది అల్లు అర్జున్‍కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కగా.. ఇప్పుడు మరోసారి దక్షిణాది నటుడికే ఈ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ‘ఆట్టం’ నేషనల్ అవార్డు దక్కించుకుంది. ఈ మూవీ 2024లో థియేటర్లలో రిలీజైనా.. 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక, తెలుగులో 2022కు గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. గతేడాది తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కగా.. ఈసారి కార్తికేయ 2కు మినహా మరే పురస్కారం దక్కలేదు.

ఇక కాంతారా విషయానికి వస్తే..

2022లో కన్నడలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమా 400 కోట్లు కలెక్ట్ చేయడమే కాక కన్నడ లోకల్ సంసృతి, సాంప్రదాయాలు అద్భుతంగా చూపించారని, రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడని దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.

Read Also : Life Goal: మీరు విజయం సాధించాలంటే, మీరు సిగ్గు లేకుండా ఈ 4 పనులు చేయాలి..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Congratulates to Nithya Menen
  • National Awards 2024
  • National Awards Win
  • Rishab Shetty

Related News

Kantara Chapter 1 Deepavali

Kantara : 3 నిమిషాల్లో సినిమా మొత్తం చూపించేశారుగా!

  కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్‌ 1’. హిట్ మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా.. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సక్సెస్ ఫుల్ గా రెండో వారం పూర్తి చేసుకోబోతున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీ.. రూ.700 కోట్ల క్లబ్ దిశగా పయనిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని

  • Kanthara 2 Collections

    Kantara 2 Collections : బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసిన కాంతార ఛాప్టర్-1

  • Allu Arjun Released

    Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

  • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

  • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd