HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Beats Prabhas See His Fee And Other Heros Also

Highest Paid Tollywood Actor : ప్రభాస్ ను బీట్ చేసిన అల్లు అర్జున్!?

టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు

  • Author : Balu J Date : 03-08-2022 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood
Tollywood

టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. కాసుల వర్షం కురుస్తుండటంతో హీరోల స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. దీంతో టాలీవుడ్ నుండే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ స్టార్స్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ అత్యధిక పారితోషికం తీసుకునే దక్షిణాది నటుడని, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర తారలలో ప్రభాస్ అని గతంలో వార్తలు వచ్చాయి.

కొన్ని నెలల క్రితం, బాహుబలి నటుడు రెమ్యునరేషన్ పెంచాడని, ఇప్పుడు ప్రతి చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా అందుకుంటున్నాడని అధికారిక సమాచారం. రాబోయే భారీ చిత్రం ‘ఆదిపురుష్’ కోసం 120 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు టాక్. ఇక అల్లు అర్జున్ త్వరలో ప్రభాస్‌ను అధిగమించి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాలీవుడ్ నటుడిగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత, ఈ ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేశాడు.  పుష్ప పార్ట్-1 కు రూ. 60 కోట్లకు పైగా అందుకుంటే, ఇక పుష్ప 2 కోసం దాదాపు 125 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.

టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే..

మహేష్ బాబు – ఒక్కో సినిమాకు 70 కోట్లు

పవన్ కళ్యాణ్ – ఒక్కో సినిమాకు 50 నుంచి 65 కోట్లు

జూనియర్ ఎన్టీఆర్ – ఒక్కో సినిమాకు 30 నుంచి 80 కోట్లు

చిరంజీవి – ఒక్కో సినిమాకు 50 కోట్లు

రామ్ చరణ్ – ఒక్కో సినిమాకు 30 నుంచి 70 కోట్లు

విజయ్ దేవరకొండ – ఒక్కో సినిమాకు 15 నుంచి 30 కోట్లు

రవితేజ – ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్లు

నాని – ఒక్కో సినిమాకు 13 నుంచి 20 కోట్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • latest tollywood news
  • mahesh babu
  • Pawan Kalyan
  • prabhas
  • Remuneration

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd