HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun And Sukumars Upcoming Pushpa 2 Movie Has Been Locked For Release On August 15

Pushpa 2 : పుష్ప 2.. మరోటి రెడీ చేస్తున్నారట..!

Pushpa 2 అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

  • By Ramesh Published Date - 02:06 PM, Tue - 23 April 24
  • daily-hunt
Pushpa 2 Teaser
Pushpa 2 Teaser

Pushpa 2 అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పుష్ప 1 ది రైజ్ ఒక రేంజ్ లో ఉంటే పుష్ప 2 ది రూల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన టీజర్ అదరగొట్టేయగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా సినిమా నుంచి మరో టీజర్ రెడీ చేస్తున్నారట.

పుష్ప 2 నుంచి మే ఫస్ట్ వీక్ లో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట. ఈ సాంగ్ తో కూడా మూవీ మీద అంచనాలు డబుల్ అయ్యేలా చేస్తారట. దేవి మార్క్ మాస్ సినిమాతో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేస్తారని తెలుస్తుంది. పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఒక కారణమైంది.

పుష్ప 2 లో కూడా దేవి తన మ్యూజిక్ తో అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఇక పుష్ప రాజ్ పాత్రలో మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాడని అంటున్నారు. పుష్ప 2 సినిమా బిజినెస్ విషయంలో కూడా రచ్చ చేస్తుంది. సినిమా అంచనాలకు తగినట్టుగా ఉంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.

పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రలో రష్మిక కూడా మరోసారి తన మార్క్ నటనతో ఇంప్రెస్ చేస్తుందట. ఇక సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు అన్న దాని మీద క్లారిటీ రాలేదు. సమంతని మరోసారి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారని టాక్.

Also Read : Prabhas Kalki 2898 AD : కల్కి కోసం అమితాబ్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • devi sri prasad
  • Pushpa 2
  • Pushpa 2 Song
  • Rashmika Mandanna
  • sukumar

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd