HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allari Naresh Periodical Movie Is On Cards

Allari Naresh : అల్లరోడు కూడా అలాంటి సినిమా చేస్తున్నాడా..?

అల్లరి నరేష్ (Allari Naresh) నాంది నుంచి తన పంథా మార్చేశాడు. ఆడియన్స్ ని నవ్వించింది చాలు తను కూడా కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే నాంది తర్వాత రెండు మూడు ప్రయత్నాలు

  • Author : Ramesh Date : 15-02-2024 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allari Naresh Periodical Movie Is On Cards
Allari Naresh Periodical Movie Is On Cards

అల్లరి నరేష్ (Allari Naresh) నాంది నుంచి తన పంథా మార్చేశాడు. ఆడియన్స్ ని నవ్వించింది చాలు తను కూడా కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే నాంది తర్వాత రెండు మూడు ప్రయత్నాలు చేసినా అవేవి అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మరో పవర్ ఫుల్ స్టోరీతో వస్తున్నాడని తెలుస్తుంది. అల్లరి నరేష్ రీసెంట్ గా కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాలో చేశాడు. ఆ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర సూపర్ అనిపించింది.

ఇక అల్లరి నరేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఒక పీరియాడికల్ స్టోరీతో వస్తున్నాడని తెలుతుంది. ఊరు పేరు భైరవ కోన నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. భైరవ కోన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో అల్లరి నరేష్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు రాజేష్.

అల్లరి నరేష్ పీరియాడికల్ స్టోరీ ఇది నిజంగానే థ్రిల్ అయ్యే మ్యాటరే. మరి అల్లరోడు ఎలాంటి కథతో వస్తాడు. సినిమాలో అతని మేకోవర్ ఎలా ఉంటుంది లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఈమధ్య తెలుగు సినిమాల్లో పీరియాడికల్ కథలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి కాబట్టి అలాంటి సినిమాలే చేస్తున్నారు. మరి అల్లరి నరేష్ పీరియాడికల్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allari naresh
  • Bhairavakona
  • Na Samiranga
  • Naresh Periodical Movie
  • Rajesh Danda
  • tollywood

Related News

Tollywood actor nara rohith is going to become a father

Nara Rohit Siri : తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్

టాలీవుడ్ హీరో నారా రోహిత్, ఆయన భార్య, హీరోయిన్ సిరి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త నారా అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఎంతో సంతోషాన్ని నింపుతోంది. సినిమాల ఎంపికలో ఎంతో వైవిధ్యం చూపే రోహిత్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంలోకి అడుగుపెడుతుండటం విశేషం. నారా రోహిత్, సిరి ‘ప్రతినిధి-2’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్

  • Spirit Release Date

    Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ‘స్పిరిట్’ టీం

Latest News

  • Biryani : వామ్మో ఇక హైదరాబాద్ లో బిర్యానీ తినలేం ! ఆ రేంజ్ లో పెరిగిన ధరలు !!

  • ChandraBose : రచయిత చంద్రబోస్ ఇంట విషాదం..

  • Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

  • Bandla Ganesh : చంద్రబాబు సమక్షంలో బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థ వేడుక

  • Kerala Result : కేరళంలో సంబరాలకు UDF, బీజేపీ ఏర్పాట్లు ..మరి ఏంజరుగుతుందో ?

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd