HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Samyuktha Gifted To Iphone For Virupaksha Director

Virupaksha: విరూపాక్ష డైరెక్టర్ కి అలాంటి బహుమతి ఇచ్చిన సంయుక్త మీనన్.. అదేంటంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా విరూపాక్ష సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కార్తీక్

  • Author : Anshu Date : 27-04-2023 - 6:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virupaksha
Virupaksha

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా విరూపాక్ష సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన విరూపాక్ష సినిమాలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల నటనకు గాను మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా ఆ సంతోషకరమైన సందర్భంలో హీరోయిన్ సంయుక్త మీనన్ దర్శకుడు కార్తీక్ దండుకి ఐఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇదే విషయాన్ని స్వయంగా ఆమె తెలిపింది. విరూపాక్ష సినిమా విడుదలైన మొదటి రోజే చిత్ర బృందంతో కలసి కార్తీక్ హైదరాబాదులోనే ఒక థియేటర్ కు వెళ్లగా, ఆ సమయంలో ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉండడంతో థియేటర్లోనే కార్తీక్ ఫోన్ పోయిందట.

ఆ విషయాన్ని తెలుసుకున్న హీరోయిన్ సంయుక్త వెంటనే ఐఫోన్ ప్రో మోడల్ కార్తిక్ కి గిఫ్ట్ గా ఇచ్చింది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా డైరెక్టర్ కి ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకున్నాను. ఆ సమయంలోనే మొబైల్ ఫోన్ పోయిందని తెలుసుకున్నాను. అందుకే ఫోన్ కొనిచ్చాను అని తెలిపింది సంయుక్త. కాగా విరూపాక్ష సినిమా ఇప్పటివరకు దాదాపుగా 50 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఇప్పటికీ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతోంది. ఇకపోతే సంయుక్తా మీనన్ విషయానికి వస్తే..బింబిసార, భీమ్లా నాయక్ లాంటి సినిమాలలో నటించి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ రెండు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంయుక్తా మీనన్. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • iphone gift
  • sai dharam tej
  • Samyuktha Menon
  • tollywood
  • virupaksha

Related News

Amardeep Sumathi Satakam Movie Review

సుమతీ శతకం మూవీ రివ్యూ

Sumathi Satakam  సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్

  • Euphoria Movie Review

    యుఫోరియా మూవీ రివ్యూ

  • Attitude Star Chandrahas

    నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు

  • Chandrahas Song

    చిత్రసీమను భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాడు ఒక్కడు చాలు !!

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

Latest News

  • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

  • ఏపీలో మారుతి సుజుకీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్స్

  • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

  • షెకావత్ ను దింపుతున్న అనిల్ రావిపూడి ?

  • ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!

Trending News

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd