HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Keerthy Suresh Celebrates Onam With The Cast Of Maamanan

Keerthy Suresh@Onam: చీరకట్టులో మహానటి.. ఘనంగా ‘ఓనం’ సెలబ్రేషన్స్

మహానటి సినిమాతో ఒక్కసారిగా ఫేం అయ్యింది కిర్తీ సురేష్. ఇతర హీరోయిన్లు బికినీ వేసుకొని మరి రెచ్చిపోతుంటే.. ఈ బ్యూటీ మాత్రం

  • Author : Balu J Date : 09-09-2022 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Keerthy
Keerthy

మహానటి సినిమాతో ఒక్కసారిగా ఫేం అయ్యింది కిర్తీ సురేష్. ఇతర హీరోయిన్లు బికినీ వేసుకొని మరి రెచ్చిపోతుంటే.. ఈ బ్యూటీ మాత్రం చాలా సహజంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మహానటి చీర కట్టి ఫొటోలకు ఫొజులిస్తే.. ఎవరైనా కళ్ల అప్పగించి చూడాల్సిందే. తాజాగా ఓనం పండుగ సందర్భంగా చీరకట్టుతో ఆకట్టుకుంది కిర్తీ. దర్శకుడు మారి సెల్వరాజ్ ‘మామనన్’ను సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభమై, గత నెలలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ సేలంలో జరుగుతోంది. సెప్టెంబర్ 8న ఈ సినిమా సెట్స్ నుంచి చిత్ర బృందం ఓనం వేడుకను జరుపుకుంది. సోషల్ మీడియాలో నటి కీర్తి సురేష్ సినిమా సెట్స్ నుంచి ‘మామనన్’ నటీనటులతో ఓనం జరుపుకుంటున్న చిత్రాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ కిర్తీ సురేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Onam never failed to mesmerise us and so she’s ❤️#keerthysuresh @KeerthyOfficial #Onam2022 pic.twitter.com/9ixTCf54oY

— Trends Keerthy (@TrendsKeerthy) September 8, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • big celebrations
  • keerthi suresh
  • kerala
  • onam

Related News

PM Modi Praises Samson

సంజూ శాంసన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు!

2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును శాంసన్ అధిగమించాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

    Latest News

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

    • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd