HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >A Businessman Married To Sreemukhi

Sreemukhi Marry Businessman: బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి?

యాంకర్ శ్రీముఖి (Sreemukhi) రిచ్ బిజినెస్ మేన్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

  • Author : Balu J Date : 03-01-2023 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sreemukhi
Sreemukhi

శ్రీముఖి (Sreemukhi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్స్ లో పాపులర్ నేమ్. అభిమానులు “రాములమ్మ” అని ముద్దుగా పిలుస్తారు. శ్రీముఖి యాంకరింగ్ తో పాటు అనేక చిత్రాలలో కూడా నటించింది. ప్రస్తుతం ఆమెకు 30 ఏళ్లు. శ్రీముఖి పెళ్లి గురించి గతంలో వార్తలొచ్చాయి. అయితే ఈసారి మాత్రం పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. రిచ్ బిజినెస్ మేన్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరూ వివాహం (Marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆమె తల్లిదండ్రులు ఆమోదం తెలిపినట్లు సమాచారం. శ్రీముఖి త్వరలో సోషల్ మీడియాలో తన పెళ్లిని ప్రకటించవచ్చు. నిత్యం సోషల్ మీడియాలో ఉండే ఈ బ్యూటీకి ఫాలోవర్స్ ఎక్కువే. తన షూటింగ్, వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ మిలియన్ల మంది అభిమానులను అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం వరుస షోలతో సూపర్ బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి (Sreemukhi) అదరగొట్టిందనే చెప్పాలి. క్యూట్ లుక్‌లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే ఈ యాంకర్ బ్యూటీ మాత్రమే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఇక శ్రీముఖి (Sreemukhi) ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈమె ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమా చేసింది.

Also Read: Nani Fans Meet: నాని క్రేజ్ మాములుగా లేదుగా.. సెల్ఫీల కోసం ఫ్యాన్స్ క్యూ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anchor
  • rumours
  • sreemukhi
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd