HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >12 Years In Industry Samantha Describes Her Fans As Most Loyal

Samantha: సమంత@12 ఇయర్స్ ఇండస్ట్రీ!

‘ఏమాయచేసావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల నటి సంతోషం వ్యక్తం చేసింది.

  • Author : Balu J Date : 26-02-2022 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

‘ఏమాయచేసావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఆమె అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘ప్రపంచంలోని అత్యంత నమ్మకమైన అభిమానులు’ అంటూ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పింది. “ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నా. లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రపంచంలోని అత్యుత్తమ, అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను అంటూ” సోషల్ మీడియాలో వెల్లడించింది.

సమంత 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’తో తన నటనను ప్రారంభించింది, ఇందులో ఆమె నాగ చైతన్య అక్కినేని సరసన నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో సమంత నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ‘అత్తారింటికి దారేది’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మనం’, ‘ఆ ఆ’, ‘ఈగ’, ‘ఓ బేబీ’, ‘మజిలీ’ తదితర సినిమాలున్నాయి. ‘తేరి’, ‘మెర్సల్’ తమిళ చిత్రాలు క్రేజ్ తెచ్చిపెట్టాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయ్‌తో సమంత OTT అరంగేట్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప’లో ‘ఊ అంటావా’ అనే ప్రత్యేక పాటతో ఊపేసింది. దేశ నటీమణుల్లో సమంత ఒకరని చెప్పక తప్పదు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 12 years
  • actress samantha
  • thanks to fans
  • tollywood

Related News

Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

Movie Ticket Prices  సినిమా టిక్కెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టిక్కెట్ రేట్లు పెంచాలంట

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • Nagarjuna's 100th Film

    నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • Hansika Divorce

    Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Latest News

  • IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

  • Gas Shortage : ఎల్పీజీ సిలిండర్ల సమస్యపై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష

  • Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd