HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >New Upi Rules From August 2025 50 Balance Checks Per Day And Timed Autopay

New UPI Rules : ఆగస్టు 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్‌.. తప్పక తెలుసుకోండి

ఈ రూల్స్‌ను ఇప్పటికే బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI(New UPI Rules) పంపింది.

  • By Pasha Published Date - 11:30 AM, Tue - 27 May 25
  • daily-hunt
New Upi Rules Balance Checks Autopay Upi Payments

New UPI Rules: మీరు యూపీఐను వాడుతున్నారా ? యూపీఐ యాప్‌లతో లావాదేవీలను చేస్తున్నారా ? అయితే ఈ అలర్ట్‌ను తెలుసుకోండి. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి యూపీఐ రూల్స్‌లో కీలక మార్పులు జరగబోతున్నాయని గుర్తుంచుకోండి. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనాన్ని చదవండి.

Also Read :Terror Links Case: విజయనగరం‌లో పేలుళ్లకు కుట్ర.. సౌదీ, పాక్‌లలో సిరాజ్‌కు ట్రైనింగ్

ఆగస్టు 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్ ఇవీ.. 

  • యూపీఐ (UPI) లావాదేవీల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కంట్రోల్ చేస్తుంది.
  • NPCI ఆగస్టు 1 నుంచి కొత్త ఏపీఐ (API) నియమాలను యూపీఐ సేవల్లో అమలు చేయనుంది. దీనివల్ల యూపీఐ వినియోగదారులు ప్రస్తుతం పొందుతున్న కొన్ని సౌకర్యాలపై పరిమితులు అమల్లోకి వస్తాయి.
  • ఈ రూల్స్‌ను ఇప్పటికే బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI(New UPI Rules) పంపింది.
  • కొత్త రూల్స్ ప్రకారం ఆగస్టు 1 నుంచి యూజర్లు ఒక రోజులో ఒకే యూపీఐ యాప్ నుంచి గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయగలరు.
  • రెండు యూపీఐ యాప్‌లు వాడుతున్న వారు, ప్రతి యాప్ నుంచి విడివిడిగా 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
  • ఆటోపే ద్వారా జరిగే చెల్లింపులకు ఆగస్టు 1 నుంచి టైం రిస్ట్రిక్షన్స్ అమల్లోకి వస్తాయి. పీక్ అవర్స్‌లో అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఆటోపేమెంట్స్ జరగవు. ఆటోపేలు కేవలం నాన్-పీక్ అవర్స్‌లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి.
  • ఈ మార్పు వల్ల  యూపీఐ యూజర్ల ఆటోపేమెంట్ షెడ్యూల్‌లో ఆలస్యం జరగొచ్చు.  దీనివల్ల నెలవారీ బిల్లులు, సబ్‌స్క్రిప్షన్ పేమెంట్లలో జాప్యం జరగొచ్చు.
  • నెట్‌వర్క్ సమస్య వంటి నిర్దిష్ట లోపాల వల్ల  ఏదైనా లావాదేవీ ఫెయిలైతే, దాని స్టేటస్‌ను పదే పదే చెక్ చేయడానికి వీలుండదు. దీనివల్ల యూజర్లకు కొంత గందరగోళం ఏర్పడొచ్చు.
  • యూజర్లు తమ ఫోన్ నంబరుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ల లిస్టును ఒక యాప్ నుంచి ఒక రోజులో 25 సార్లే చెక్ చేసుకోగలరు.

Also Read :Pak Spy : పాక్ గూఢచారిగా ఆ సీఆర్పీఎఫ్‌ జవాన్‌.. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే డ్యూటీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Autopay
  • Balance Checks
  • New UPI Rules
  • NPCI
  • UPI
  • UPI Payments
  • UPI Rules

Related News

UPI Payments

UPI Payments: పండుగ సీజన్‌లో యూపీఐదే రికార్డు.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు!

బ్యాంక్ ఆఫ్ బరోడా కేటగిరీల వారీగా గణాంకాలు సెప్టెంబర్ 2025లో ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లు, వస్త్ర దుకాణాలు (Apparel stores), ఎలక్ట్రానిక్ దుకాణాలు, సౌందర్య సాధనాలు, మద్యం దుకాణాలలో ఖర్చు వేగంగా పెరిగినట్లు వెల్లడించాయి.

    Latest News

    • Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

    • RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

    • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

    Trending News

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd