HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Rate Full Down

Gold Rates: గోల్డ్ రేట్ ఢమాల్..కొనుగోలుదారులకు ఇదే ఛాన్స్ !!

Gold Rates: రోజు రోజుకు గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి వాతావరణం ఉండగా, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మార్పులు పసిడి మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి

  • Author : Sudheer Date : 06-11-2025 - 7:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold
Gold

రోజు రోజుకు గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి వాతావరణం ఉండగా, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మార్పులు పసిడి మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సంవత్సరం 2025లో బంగారం ధరలు సుమారు 60 శాతం మేర పెరగడం బంగారం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. దేశాల మధ్య యుద్ధాలు, డాలర్ విలువ పెరుగుదల, చమురు ధరల్లో అస్తవ్యస్తత, ద్రవ్యోల్బణ భయం వంటి అంశాలు పసిడి ధరలు కొత్త రికార్డులు నమోదు చేయడానికి కారణమయ్యాయి. అయితే, దీపావళి పండుగ వరకు వేగంగా పెరిగిన గోల్డ్ రేట్లు ప్రస్తుతం కొంత స్థిరత్వం సాధిస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా తగ్గుతుండటంతో వినియోగదారులు ఊపిరి పీలుస్తున్నారు.

Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, గత కొన్ని రోజులుగా పసిడి రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజు ఔన్సుకు 60 డాలర్లకు పైగా పడిపోయిన స్పాట్ గోల్డ్ ధరలు, ఈరోజు మళ్లీ 23 డాలర్ల మేర పెరిగి 3,974 డాలర్ల స్థాయికి చేరాయి. అలాగే స్పాట్ సిల్వర్ రేటు కూడా ఔన్సుకు 1.18 శాతం పెరిగి 48.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ మార్పులు గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఆర్థిక డేటా, చైనా వృద్ధి రేటు, యూరప్ ద్రవ్య విధానాలు వంటి అంశాలు రాబోయే వారాల్లో పసిడి ధరల దిశను నిర్ణయించనున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.980 తగ్గి తులానికి రూ.1,21,480 వద్దకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,11,350 వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుదల కొనసాగిస్తోంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.1,63,000 వద్దకు చేరింది. ఇతర ప్రధాన నగరాలు అయిన ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాల్లో వెండి రేటు కిలోకు సుమారు రూ.1,50,500 వద్ద ట్రేడవుతోంది. అయితే, ఈ ధరలు రోజువారీగా మారవచ్చు. పన్నులు, మేకింగ్ ఛార్జీలు ఆధారంగా మార్కెట్‌లో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున, వినియోగదారులు బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ రేట్లను తెలుసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 karat gold
  • 24 karat gold
  • gold price
  • Gold Price Hyderabad
  • Gold Price Today
  • indian rupee

Related News

Gold Price

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

Gold Price  బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల నుంచి 4,930 డాలర్లకు పడిపోవడం, డాలర్ విలువలో మార్పులు… ఇవన్నీ కలిసి దేశీయ బులియన్ మార్కెట్‌పై అమిత ప్రభావం చూపాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో… 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో మేలిమి బంగారం 10 […]

  • Gold

    Gold Price: బంగారం ధర ఢమాల్..బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

  • Gold Price

    బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

  • Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

    Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

  • Gold Price

    పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

Latest News

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

  • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

  • లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd