HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Volkswagen Id 4 Electric Car Debut In India

Volkswagen: ఫోక్స్ వ్యాగన్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్తో అన్ని కి. మీ ప్రయాణం?

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత్ లో తన మొదటి ఎలక్ట్రిక్ కారును ఐడి.4 పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఇప్పటికే ఈ కారు దేశ

  • Author : Anshu Date : 22-03-2024 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Mar 2024 04 16 Pm 2045
Mixcollage 22 Mar 2024 04 16 Pm 2045

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత్ లో తన మొదటి ఎలక్ట్రిక్ కారును ఐడి.4 పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఇప్పటికే ఈ కారు దేశంలోకి ప్రవేశించింది. ఇక ఈ కార్ ధర ఈ ఏడాది చివర్లో ప్రకటించబడుతుంది. మరి ఈ కారుకు సంబందించిన డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ ప్యాక్, రేంజ్ గురించి తెలుసుకుందాం.. ఫోక్స్‌ వ్యాగన్ ID.4 డిజైన్ గురించి చెప్పాలంటే ఇది VM లోగోతో కూడిన స్టైలిష్ గ్రిల్, కూల్ బానెట్, ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, 3డీ క్లస్టర్ డిజైన్, స్కిడ్ ప్లేట్‌లను కలిగి ఉంది.

అలాగే ఎలక్ట్రిక్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అనేక కనెక్టివిటీ ఆప్షన్‌లతో కూడిన 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ ID 4 ఈవీ డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 82 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఎలక్ట్రిక్ కారు 500 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ కారు పవర్‌ట్రెయిన్ సెటప్ 299 hp శక్తిని, 499 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కారు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. ఈ ఎలక్ట్రిక్‌ కారు కేవలం 6 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగిల్ మోటర్, రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో సహా అనేక పవర్‌ట్రైన్ ఎంపికలలో వస్తుంది. ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ ID.4 ధరలను ప్రకటించలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • debut in india
  • electric car
  • india
  • Volkswagen car

Related News

Us India Map Jammu Kashmir

పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్

Jammu and Kashmir  జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పట

  • Google India

    భారత్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌… 20,000 మందికి ఉద్యోగాలు

  • Modi Master Mind

    అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • Trump Tariffs On India Redu

    భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

  • Record Vehicle Sales In Jan

    జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

Latest News

  • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

  • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

Trending News

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

    • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd