automobile
-
TVS Jupiter: టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కి సీఎన్జీ టెక్నాలజీ.. విడుదలయ్యేది అప్పుడే?
ప్రస్తుతం భారత మార్కెట్ లో పెట్రోల్ బైక్ లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ రెండు రకాల వాహనాలు ఒకదానితో ఒకటి పోటీపడి మరి రాణిస్తున్నాయి.
Date : 12-07-2024 - 4:00 IST -
BYD Atto 3 Electric: అద్భుతమైన మైలేజ్ తో అతి తక్కువ ధరకే లభిస్తున్న లగ్జరీ ఈ-కార్?
ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ నెమ్మదిగా భారతీయ మార్కెట్లోకి విస్తరిస్తోంది. ఇప్పటికీ ఈ కంపెనీ నుంచి చాలా రకాల కార్లు భారత మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ కంపెనీ నుంచి మొదలైన ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ కారుకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ దక్కింది.
Date : 12-07-2024 - 8:51 IST -
Tata Cars: ఆ రెండు టాటా ఈవీ కార్లపై భారీగా డిస్కౌంట్.. పూర్తి వివరాలివే?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టాటా కంపెనీ కార్లకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాహన వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కంపెనీలలో టాటా కంపెనీ కూడా ఒకటి.
Date : 12-07-2024 - 8:47 IST -
Tata Curvv EV: టాటా నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. విశేషాలివే……!
టాటా కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ SUV కర్వ్ (Tata Curvv EV) కోసం నిరీక్షణ భారతదేశంలో పెరుగుతోంది.
Date : 11-07-2024 - 2:10 IST -
TVS Apache RTR 160: మార్కెట్ లోకి లాంచ్ అయిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్?
ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
Date : 11-07-2024 - 12:36 IST -
Ola Electric Motorcycle: అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న ఓలా 2026 ఎలక్ట్రిక్ బైక్!
ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఓలా త్వరలోనే వినియోగదారులకు ఒక చక్కటి శుభవార్తను తెలపనుంది. అదేమిటంటే ఇప్పటివరకు అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసిన ఓలా సంస్థ మొదటిసారిగా అద్భుతమైన ఫీచర్స్ తో ఒక శక్తివంతమైన బైక్ ను మార్కెట్
Date : 11-07-2024 - 12:32 IST -
Mahindra Xuv700 Price: గుడ్ న్యూస్ మహీంద్రా.. ఆ SUV కార్లపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్?
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తాజాగా వినియోగదారులకు,కొనుగోలు దారులకు గుడ్ న్యూస్ ని తెలిపింది. SUV కార్లపై ఏకంగా లక్షల్లో డిస్కౌంట్ ని అందిస్తున్నట్లు తెలిపింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల మహీంద్రా కంపెనీ మార్కెట్లోకి ఎక్స్‌యూవీ 700, ఎక్స్‌యూవీ7
Date : 10-07-2024 - 3:56 IST -
Mahindra XUV700: మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు!
మహీంద్రా బాక్సీ ఫ్రంట్ లుక్, హై ఎండ్ వాహనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సిరీస్‌లో కంపెనీ శక్తివంతమైన కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700).
Date : 10-07-2024 - 1:00 IST -
Road Tax: హైబ్రిడ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ మాఫీ..!
టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలపై మాత్రమే 100% రోడ్డు పన్ను (Road Tax) మినహాయింపు ఉంటుంది.
Date : 10-07-2024 - 8:49 IST -
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో బైక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఇటీవల గెరిల్లా 450ని ప్రదర్శించింది.
Date : 10-07-2024 - 7:00 IST -
Royal Enfield Electric Bike: విడుదల కాకముందే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ లీక్.. లాంచ్ అయ్యేది అప్పుడే!
రాయల్ ఎన్‌ఫీల్డ్.. మార్కెట్లో ఈ బైకులకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహన వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ ని ఒక్క సారైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ధరల కారణంగా వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇకపోతే
Date : 09-07-2024 - 5:16 IST -
Kia Seltos new variants: కియా సెల్టోస్,సోనెట్ లలో కొత్త వేరియంట్లు.. ఫీచర్స్ మామూలుగా?
కియా ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ సెల్టోస్, సోనెట్ ఎస్‌యూవీ ల వేరియంట్ లైనప్ లలో బాగానే మార్పులు చేస్తోంది. ఈ అప్డేట్ వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్, ఫీచర్ అప్‌గ్రేడ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ టర్బో ఆప్షన్ ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు మోడళ్ల
Date : 08-07-2024 - 7:04 IST -
Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ ఫస్ట్ టీజర్ విడుదల.. లాంచింగ్ అయ్యేది అప్పుడే!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా టాటా కర్వ్ ఈవీపై ఒక కీలక అప్డేట్ ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీకి సంబంధించిన మొదటి టీజర్‌ని రివీల్ చేసింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై అంచనాలు కూడా మరింత పెరిగాయి.
Date : 08-07-2024 - 11:17 IST -
Bike Maintenance: వర్షంలో బైక్ నడుపుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే?
నెమ్మదిగా వర్షాలు మొదలవుతున్నాయి. దీంతో వాహనదారులు ఈ వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇతర కాలాలతో పోల్చుకుంటే వానాకాలంలో ద్విచక్ర వాహన వినియోగ
Date : 08-07-2024 - 11:11 IST -
Maruti Brezza: మారుతి బ్రెజ్జా నుంచి కొత్త ఎడిషన్.. ప్రత్యేకతలు ఏంటంటే..?
మీరు మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Brezza) బేస్ మోడల్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కంపెనీ తన LXi, VXi వేరియంట్‌ల పరిమిత ఎడిషన్ (అర్బానో ఎడిషన్)ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Date : 07-07-2024 - 12:30 IST -
Ola Maps: గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పిన ఓలా.. ఇకపై ఓలా మ్యాప్స్‌పైనే రైడింగ్..!
ఆన్‌లైన్ టాక్సీ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఓలా క్యాబ్స్ (Ola Maps) ఇప్పుడు తన యాప్ నుండి గూగుల్ మ్యాప్స్‌కి బై బై చెప్పింది.
Date : 07-07-2024 - 10:42 IST -
Zelio Ebikes: మార్కెట్ లోకి నయా మేడ్ ఇన్ ఇండియా స్కూటర్.. ఫీచర్స్ ఇవే?
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హనీ లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ వాహనాలకు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. దానికి తోడు పెట్రోల్, డిజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతుండడంతో వాహన వినియో
Date : 06-07-2024 - 6:03 IST -
CNG Bike: మార్కెట్ లోకి విడుదలైన తొలి సీఎన్జీ బైక్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ల ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే వీరి ధరల నుంచి ఉపశమనం కలిగిస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సీఎన్‌జీ బైక్ ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో కొత్త బైక్‌ను తాజాగా శుక్రవారం లాంచ్ చేశారు.
Date : 06-07-2024 - 6:00 IST -
Bajaj Freedom CNG Bike: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ బైక్ రైడర్లకు సురక్షితమేనా? కంపెనీ ఏం చెబుతుంది..?
బజాజ్ కొత్త సీఎన్‌జీ బైక్ (Bajaj Freedom CNG Bike) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.95,000 ప్రారంభ ధరతో 330 కిలోమీటర్ల రేంజ్ తో వస్తున్న ఈ బైక్ భద్రతపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Date : 06-07-2024 - 2:00 IST -
Electric Two-Wheelers: స్కూటర్, బైకుల బ్యాటరీలు పేలిపోవడానికి గల కారణాలు ఇవే?
ఇటీవల కాలంలో వాహన వినియోగదారులు పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెట్రోల్ డీజిల్ వాహనాల స్థానాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా ఆక్రమిస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు విషయంలో చేసుకుంటున్న సంఘటనలో కొంతమంది వినియోగదారులను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. అదే బ్యాటరీలు పేలిపోవడం. కారణా
Date : 05-07-2024 - 6:01 IST