HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >New Maruti Suzuki Ertiga Bookings Open Launch Soon

New Maruti Suzuki: మారుతి సుజుకి ఎర్టిగా బుకింగ్స్ స్టార్ట్

భారత్ లో అతిపెద్ద కార్ల తయారీదారు సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్ కోసం బుకింగ్స్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది.

  • Author : Hashtag U Date : 08-04-2022 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maruti Ertiga
Maruti

భారత్ లో అతిపెద్ద కార్ల తయారీదారు సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్ కోసం బుకింగ్స్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో నడిచే నెక్ట్స్ -జెన్ ఎర్టిగా వచ్చే వారం రిలీజ్ కానుంది. రూ. 11,000చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడారు. ఎర్టిగా 7.5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైందని…భారత్ ఎంపీవీ మార్కెట్లో గేమ్ -ఛేంజర్ అన్నారు. నెక్ట్స్ జనరేషన్ ఎర్టిగాలో ఆలోచనాత్మకమైన నూతన ఫీచర్స్ అప్ గ్రేడ్ చేసిన పవర్ ట్రెయిన్, అధునాతన 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ ఇందులో ఉన్నాయని తెలిపారు.

ఇది కస్టమర్లకు వారి ప్రియమైన వారితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలకు వీలు కల్పిస్తుందన్నారు. మరింత ఇంధన సమర్దవంతమైన, శక్తివంతమైన, సాంకేతికంగా డెవలప్ చెందిన కారుగా తోడు ఉంటుందని తెలిపారు. కొత్త ఎర్టిగా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, సుజుకి కనెక్ట్ 7 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ వంటి లేటెస్టు ఫీచర్లతో వస్తుందని కంపెనీ తెలిపింది. సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. మారుతీ సుజుకీ సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ మాట్లాడుతూ…నెక్ట్స్ జెన్ ఎర్టిగాలో సరికొత్త కె సీరిస్ పవర్ ట్రెయిన్ సహా ఆధునాతన ఫీచర్లతో సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చని తెలిపారు.

భారత మార్కెట్లో ఈ మధ్య కాలంలో కొత్త మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ టూర్ హెచ్ 3 రిలీజ్ అయ్యింది. మార్కెట్లో వ్యాగన్ ఆర్ టూర్ హెచ్ 3 పెట్రోల్ వెర్షన్ ధర రూ. 5.39లక్షలు. ఇందులో సీఎన్జీ వెర్షన్ ధర రూ. 6.34 లక్షలు. ఇది ఆధునిక డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ తో చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్ రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • grand release
  • latest report
  • technology
  • Used Cars

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • National Conference Under The Auspices Of The Central Election Commission Tomorrow

    27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

  • Google IO 2026

    గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

Latest News

  • భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

  • ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd