-
Saudi : సౌదీ ప్రధానిగా…క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్..!!
సౌదీ అరేబియా పాలకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ కుమారుడు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌ను ఆ దేశ ప్రధానిగా నియమితులయ్యారు.
-
Astro: దుర్గామాత పూజలో ఈ వస్తువులను వాడకండి..లేదంటే అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు..!!
హిందూమతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినాలలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు.
-
Bathukamma: ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: కవిత
TRSపార్టీ ఆవిర్భావం తర్వాతే...తెలంగాణ పండగలకు గౌరవం దక్కిందన్నారు ఎమ్మెల్సీ కవిత.
-
-
-
TS : మంచిరెడ్డి కిషన్ రెడ్డిని 8గంటలపాటు విచారించి…కీలక సమాచారం రాబట్టిన ఈడీ.!!
ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది.
-
Manchu Vishnu: మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్… ట్రోల్స్ వెనకాల ఆ స్టార్ హీరో కుట్ర..ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..!!
హీరో మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై వస్తోన్న ట్రోల్స్ వెనకాల...ఓ అగ్రహీరో ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు
-
AP Electric Bus : ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...తిరుమల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు.
-
AP: ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన..అప్రమత్తంగా ఉండాలంటున్న IMD..!!
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.
-
-
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్…!!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణ వరకే దర్యాప్తు కొనసాగుతుండగా...మంగళవారం తొలి అరెస్టు నమోదు అయ్యింది.
-
Protein Rich Foods : ప్లేట్ లో చికెన్ కు బదులుగా ఈ ఆహారాలను చేర్చండి..ప్రొటీన్ కొరత ఉండదు..!!
మన శరీరానికి ఎప్పటికప్పుడు సరైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. లేదంటే ఎన్నో రోగాలు మనల్ని పలకరిస్తుంటాయి.
-
Indoor Plants : ఇండోర్ మొక్కలకు ఈ ఎరువులను ఉపయోగించండి…తాజాగా ఉంటాయి..!!
ఈమధ్యకాలంలో చాలామంది హోం గార్డెన్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో కొంచెం స్థలం ఉన్నా సరే...అక్కడ ఏదొక మొక్క నాటుతున్నారు.