-
North Korea: ఉత్తర కొరియా శవాల దిబ్బగా మారుతుందా?
ఉత్తర కొరియా ఇకపై ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.
-
Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…
అందాల తార మిల్కీ తమన్నా అంటే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా విపరీతంగా అభిమానిస్తారు.
-
Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…
వేసవిలో ఆహారంతో పాటు పెరుగు, మజ్జిగ లేదా లస్సీ తాగితే చాలా సరదాగా ఉంటుంది.
-
-
-
Lakshmi Puja: మే 20 జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి…
శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైనది. క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో కొలువైంది.
-
Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!
IPL2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
-
Angry Bride: వికటించిన డీజే, ముహూర్తానికి మండపం చేరుకోని వరుడు, కోపం మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు…
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ వరుడు తన పెళ్లి ఊరేగింపులో స్నేహితులతో కలిసి మందేసి చిందేస్తూ ఒళ్లు మరిచిపోయాడు.
-
Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!
కూరగాయల ధరల మంటకు సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.
-
-
Whats App New Feature : వాట్సాప్ గ్రూప్ నుంచి సైలెంటుగా తప్పుకునేలా ఫీచర్!!
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. వాట్సాప్ గ్రూప్ లలో ఉన్నవారు .. ఒకవేళ దాని నుంచి ఎగ్జిట్ అయినా గ్రూప్ చాట్ లో అది అందరికీ కనిపించదు.
-
Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!
నాలుగైదు రోజుల క్రితం గుజరాత్ లోని భలేజ్, ఖంభోలజ్, రాంపురా, సైలా, ఉమ్రేత్, నదియాడ్ గ్రామాల్లో లోహపు బంతుల వర్షం కురిసింది.
-
Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్
" ఈ ఐపీఎల్ లో ధోనీ , హార్దిక్ పాండ్య లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ల ను కూడా సైలెన్స్ చేయించేలా ఒక ప్లేయర్ బౌలింగ్ వేశాడు.