-
Rs 4 crore in 45 days : టమోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు
టమోటా రైతు ( Rs 4 crore in 45 days) ఈ ఏడాది కోట్లు గడించాడు. 45 రోజుల్లో 4కోట్లు సంపాదించిన చిత్తూరు జిల్లా రైతు రికార్ట్ సృష్టించారు.
-
Demolish Osmania Hospital : ఉస్మానియా కూల్చివేతపై కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం
ఉస్మానియా ఆస్పత్రిని (Demolish Osmania Hospital )కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సురక్షితం కాదని మంత్రుల కమిటీ తేల్చింది.
-
YCP MP Tweet : పురంధరేశ్వరిపై వైసీపీ వార్ షురూ
పురంధరేశ్వరి (YCP MP Tweet)హడావుడి మొదలైయింది. ఆమె ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు.
-
-
-
CBN Projects : చంద్రబాబు ప్రాజెక్టుల బాట, అక్కడే నిద్ర
ఏపీ అభివృద్ధి గురించి (CBN Projects) చర్చ జరగకుండా ఇప్పటి వరకు భావోద్వేగాలతో రాజకీయాన్ని వైసీపీ నడుపుతూ వచ్చింది.
-
Yuvagalam : రాటుతేలిన లోకేష్, మీడియా ఫోకస్ నిల్
లోకేష్ పాదయాత్ర (Yuvagalam)చేస్తున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన యవగళం తొలి రోజుల్లో ఒడిదుడుకులుగా సాగింది.
-
Congress Trategy : ముస్లిం ఓట్లపై కాంగ్రెస్ ఆశ
కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్లను పెంచడానికి (Congress Trategy) సిద్దమవుతోంది. నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్.
-
KCR Contest : 3చోట్ల కేసీఆర్ సర్వేలు, గజ్వేల్ డౌట్
తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR Contest) ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేసే అవకాశం ఉందా?
-
-
Pawan CM : పవన్ కు సీఎం అభ్యర్థి ఎర వేస్తోన్న బీజేపీ
ఏపీ రాజకీయాలపై బీజేపీ సరికొత్త (Pawan CM)గేమాడుతోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి సిద్దమవుతోంది.
-
CBN Hitech Publicity : LED వాహనాలతో పల్లెకు చంద్రబాబు ప్రజెంటేషన్లు
విజనరీగా చంద్రబాబుకు (CBN Hitech Publicity) ఉన్న పేరు తెలిసిందే. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని హైటెక్ పద్దతిలో చేయాలని భావిస్తున్నారు.
-
CBN America Style : చంద్రబాబు అమెరికా తరహా ఎన్నికల ప్రచారం
అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో చంద్రబాబు (CBN America Style) వినూత్నంగా పవర్ ప్రజంటేషన్ ను ఎంచుకున్నారు.