-
CBN Achievement : చంద్రబాబు తుఫాన్! TDPలోకి బాలినేని?
చంద్రబాబు రాజకీయ తుఫాన్ (CBN Achievement) ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. ఆయన ఎక్కడ సభలు పెట్టినా జనం కిక్కిరిసిపోతున్నారు.
-
`YSR Sunna Vaddi’ scheme : మహిళలకు రూ. 1354 కోట్ల పంపిణీతో జగన్ గాలం
`YSR Sunna Vaddi’ scheme : ఎన్నికల వేళ మహిళల్ని ఆకట్టుకోవడానికి పార్టీలు పోటీపడుతున్నాయి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నారు.
-
YSR Stamp : స్టార్ క్యాంపెయినర్ షర్మిల? వాట్ నెక్ట్స్ రేవంత్ .!
కాంగ్రెస్ రాజకీయ (YSR Stamp) మలుపు తిరగనుంది. వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనంతో భారీ ప్రక్షాళన జరగనుందని తెలుస్తోంది.
-
-
-
YCP Sketch : TDP,JSP మధ్యలో సాయిరెడ్డి `అగ్గి`
YCP Sketch : బలహీనమైన మిత్రుడు కంటే బలమైన శత్రువు మేలని నానుడి. దాన్ని ఏపీకు వర్తింప చేయడానికి సాయిరెడ్డి ప్రయత్నం చేశారు.
-
CBN Trend : ఉత్తరాంధ్రలో చంద్రబాబు`విజన్`విష్
`నా ఆలోచనా విధానం దద్దమ్మలకు అర్థంకాదు..` అంటూ చంద్రబాబు (CBN Trend)విశ్వరూపం చూపించారు.విజన్ 2020 అంటే ఆయన్ను 420 అన్నారు.
-
HMDA Artificial Demond : జనం భూములు కేసీఆర్ ఇష్టం.! వేలంలో కృత్రిమ డిమాండ్!!
HMDA Artificial Demond : తెలంగాణ సీఎం కేసీఆర్ మాటకారి. తిమ్మినబొమ్మిని చేయగలరు. ఆయన ఏది చెబితే అదే వేదం.
-
KTR Spot : రేవంత్ రెడ్డి చీకటి కోణంపై కేటీఆర్ ఫోకస్
రేవంత్ రెడ్డి మీద రాజకీయ దాడికి బీఆర్ఎస్ ( KTR Spot) దిగుతోంది. అసెంబ్లీ లోపల, బయట పలు ఆరోపణలను మంత్రి కేటీఆర్ చేస్తున్నారు.
-
-
CBN Prediction : మంచిరోజులు!చంద్రబాబు ఆశాభావం!
మంచిరోజులు వస్తాయని చంద్రబాబు (CBN Prediction)ఆశాభావంతో ఉన్నారు.ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఉత్తరాంధ్ర వరకు ఆయన చేరుకున్నారు.
-
Operation Vijayawada : జేపీ,వంగవీటిపై YCP గురి
ఏపీ పాలిటిక్స్ (Operation Vijayawada) అనుహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఏ రోజు ఎటువైపు మళ్లుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
-
Mega Politics : పిచ్చుక ఫినిష్!సాయిపై`భోళా`శంఖం!!
ఏపీ రాజకీయాల్లో భోళాశంకర్ (Mega Politics) దొరికిపోయారు. ఆయన చేసిన `పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం` కామెంట్ ఢిల్లీ దిశగా వెళ్లింది.