HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Mp Vijayasaireddy Sensational Comments On The News Coming In The Pro Tdp Media

YSRCP VS TDP: ఏపీ ఇంక కాబోయే లంక‌.. పూర్తిగా దిగ‌జారిన ఎల్లో మీడియా..!

  • Author : HashtagU Desk Date : 06-04-2022 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Chandrababu
Ys Jagan Chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పై తెలుగుదేశం పార్టీ నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటుంది. మ‌రోవైపు ఎల్లో మీడియా అయితే ప్ర‌తిరోజు వైసీపీ ప్ర‌భుత్వం అండ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విష‌పు రాత‌లు రాస్తూనే ఉంది. ఇక‌ ఇటీవ‌ల టీడీపీతో పాటు జ‌న‌సేన కూడా వైసీపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఏ మూల‌నైనా చీమ చిటుక్కుమంటే చాలు, జూమ్‌లో 40 ఇయ‌ర్స్ చంద్ర‌బాబు సూచ‌న‌లు ఇవ్వ‌డం, టీడీపీ త‌మ్ముళ్ళు వెంట‌నే ప్రెస్ మీట్ పెట్టి ఆక్ పాక్ క‌రేపాక్ వ్యాఖ్య‌లు చేయ‌డం అల‌వాటుగా మారింది.

ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే శ్రీలంక‌లో ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ విధించిన సంగ‌తి తెలిసిందే. ఇండియాకి పొరుగున ఉన్న శ్రీలంకలో ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభం తీవ్ర‌మైన సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌, మ‌రోవైపు ఉక్రెయిన్-ర‌ష్యా వార్ కార‌ణంగా శ్రీలంక‌లో సంక్ష‌భం ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్ష‌భం ఏర్ప‌డ‌నుంద‌ని టీడీపీ నేత‌లు అండ్ ఎల్లో మీడియా జోరుగా ప్ర‌చారం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియాలో మ‌రో శ్రీలంక‌గా మార‌నున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ హాట్ హాట్‌గా వార్త‌లు క్రియేట్ చేసి ప్ర‌సారం చేస్తున్నారు.

మ‌రోవైపు అవే ఎల్లో పత్రిక‌ల్లో పెద్ద పెద్ద బ్యాన‌ర్లు పెట్టి మ‌రీ మెయిన్ ఎడిష‌న్ల‌లో ఏపీ మ‌రో లంక‌గా మార‌నుంది అంటూ ప‌చ్చనైన విష‌పు వార్త‌లు వండి వాడ్చుతున్నారు. ఇక టీడీపీ త‌మ్ముళ్ళు మైక్ ప‌ట్టుకుంటే చేసే వ్యాఖ్య‌లు గురించి ఎంత త‌క్కువ చ‌ర్చించుకుంటే అంత మంచిది. అయితే వీళ్ళు ఎంత‌మంది క‌లిసి వ‌చ్చినా, వైసీపీ వాళ్ళు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ధీటుగానే కౌంట‌ర్లు ఇస్తూ వ‌స్తున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌తిప‌క్ష అనుబంధ మీడియా సంస్థ‌లు చేసే దుర్మార్గ‌పు ప్ర‌చారాల‌కు వైసీపీ వ‌ర్గీయులు ఘాటుల‌గానే బ‌ద‌లిస్తూ వ‌స్తున్నారు.

ఇక ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను శ్రీలంక‌ను చేయాల‌ని చంద్ర‌బాబు క‌ల‌లు కంటున్నార‌ని, ఆ క‌ల‌ల‌ను సాకారం చేసుకునుందుకు జూమ్ బాబు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని, విజ‌య‌సాయిరెడ్డి సెటైర్స్ వేశారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఎది మాట్లాడినా ప‌చ్చ మీడియా దాన్ని పెద్ద బ్యాన‌ర్ పెట్టి వార్త‌లు రాయ‌డం 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు త‌ప్పేలా లేద‌ని, ఆ త‌ర్వాత ఎలాగూ పార్టీ లేదు, బొక్కా లేద‌న‌డం ఖాయ‌మ‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌ను ప్ర‌జ‌లు చెత్త‌లో తొక్కిన‌ప్ప‌టి నుంచి ఎల్లో మీడియా కంటున్న పీడ క‌ల‌లు రోజురోజుకీ శృతిమించుతున్నాయ‌ని, శ్రీలంక మాదిరిగా ఏపీ రాష్ట్రం నాశనం కావాలని ఎల్లో గ్యాంగ్ మొత్తం కోరుకుంటోందని విజ‌య‌సాయిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌ గత ఏడాది జాతీయ తలసరి ఆదాయం 1.50 లక్షలు కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం 2.08 లక్షలుగా ఉంద‌ని, అంతకు ముందు ఏడాది కంటే 31 వేలు పెరిగింది.. ప‌చ్చ‌కామెర్ల బ్యాచ్‌కి కనిపించట్లేదా అని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నిస్తూ ఫైర్ అయ్యారు. మ‌రి విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chandrababu
  • Janasena
  • tdp
  • Vijayasaireddy
  • yellow media
  • ys jagan
  • ysrcp

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd