HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan To Attend Assembly Meetings

AP Assembly : ఆ భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్

AP Assembly : గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, సాధారణ ఎమ్మెల్యేగా సమయం కేటాయించడం వంటి అంశాల కారణంగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు

  • Author : Sudheer Date : 22-02-2025 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Ap Assembly
Jagan Ap Assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly) ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, సాధారణ ఎమ్మెల్యేగా సమయం కేటాయించడం వంటి అంశాల కారణంగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే, ఏకధాటిగా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నందున, కనీసం ఒక రోజు హాజరవ్వాలని వైసీపీ యోచిస్తోంది.

NEST : ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై NEST దృష్టి

ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభ, శాసనమండలికి ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించబడుతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉండగా, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగ, ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్ల ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు లేకపోవచ్చని అంచనా.

ఫిబ్రవరి 28న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే సందర్భంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Assembly Sessions
  • Assembly meetings
  • ycp
  • ys jagan

Related News

BR Naidu

తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    Latest News

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

    Trending News

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd