HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada Kanaka Durga Temple Dasara Festival Schedule

Vijayawada Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్..

తాజాగా ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి వేడుకల షెడ్యూల్ ని విడుదల చేశారు కనకదుర్గ అమ్మవారి ఆలయ అధికారులు.

  • Author : News Desk Date : 04-09-2023 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada Kanaka Durga Temple Dasara Festival Schedule
Vijayawada Kanaka Durga Temple Dasara Festival Schedule

వచ్చే నెల అక్టోబర్(October) లో దసరా( రానుంది. దేశమంతా దసరా(Dasara) శరన్నవరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఇక అమ్మవారి ఆలయాలు ఉన్న ప్రతి చోట రోజుకొక అలంకారంతో పూజలు చేస్తారు. విజయవాడ ఇంద్రక్రీలాద్రి కనకదుర్గ అమ్మవారికి(Vijayawada Kanaka Durga Temple) దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి వేడుకల షెడ్యూల్ ని విడుదల చేశారు కనకదుర్గ అమ్మవారి ఆలయ అధికారులు.

ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. అక్టోబర్‌ 15వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 20న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం), 21న శ్రీ దుర్గా‌దేవి అలంకారం, 22న శ్రీ మహిషాసుర‌మర్ధనీ దేవి అలంకారం, 23న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు కనపడనున్నారు. 23 సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.

సాధారణంగా పది రోజుల పాటు పది అలంకారంలలో దుర్గమ్మ భక్తులకు కనిపిస్తుంది. కానీ ఈసారి అధిక, నిజ శ్రావణ మాసం నేపధ్యంలో తిధులను అనుసరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లోనే దర్శనమివ్వనుంది దుర్గమ్మ. మొదటి రోజు ఎప్పుడూ ఉండే స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారం ఈసారి లేదు.

 

Also Read : Vishnu: విష్ణువుని పూజించడం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dasara
  • Dasara Festival
  • Indrakeeladri
  • Kanaka Dura Temple
  • vijayawada

Related News

Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

CM Nara Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార

    Latest News

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

    • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd