HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ttd Key Decision Distribution Of Bhagavad Gita To One Crore Students In Telugu States

Bhagavad Gita – One Crore Students : తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది స్టూడెంట్స్ కు భగవద్గీత పంపిణీ

Bhagavad Gita - One Crore Students : భగవద్గీత సందేశాన్ని భావితరాలకు వ్యాప్తి చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Author : Pasha Date : 29-09-2023 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhagavad Gita
Bagavadgeetha

Bhagavad Gita – One Crore Students : భగవద్గీత సందేశాన్ని భావితరాలకు వ్యాప్తి చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో భగవద్గీతను  రాయించి పుస్తకాలుగా ముద్రించి తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది విద్యార్థులకు పంపిణీ చేస్తామని ప్రకటించింది. తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ భగవద్గీత ను ముద్రించి ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు అందించే ఆలోచన చేస్తామని టీటీడీ పేర్కొంది.

Also read : 8000 Jobs : అంగన్వాడీ కేంద్రాలలో 8వేల జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్

చిన్న పిల్లల్లో మానవీయ విలువలు, భక్తి విశ్వాసాలను పెంపొందించేందుకు రామ కోటి తరహాలో గోవింద కోటి పేరుతో కొత్త కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. 25 సంవత్సరాల్లోపు వయస్సున్న వారు గోవింద కోటి రాస్తే.. దాన్ని రాసిన వారితో పాటు కుటుంబ సభ్యులకూ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. కళ్యాణమస్తు, శ్రీవారి కళ్యాణోత్సవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళతామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి అనుమతి లభిస్తే తిరుమల నడక దారి వెంబడి ఫెన్సింగ్ నిర్మిస్తామని టీటీడీ (Bhagavad Gita – One Crore Students) స్పష్టంచేసింది.

Also read : 100 Items In Stomach : కడుపులో 100 వస్తువులు.. సర్జరీ చేసి తీసిన డాక్టర్స్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhagavad Gita - One Crore Students
  • Distribution of Bhagavad Gita
  • One Crore Students
  • telugu states
  • ttd

Related News

Central Government Resolve RDT Foreign Funding Issue

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

FCRA License  కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులకు బ్రేకులు వేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో మళ్లీ పునరుద్ధరించ

  • Tamoto Price

    Tomato Price : టమాటా రైతుల కన్నీరు.. కిలో టమాటా రూపాయి !!

Latest News

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

Trending News

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd