HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tjr Sudhakar Babu Fire On Nara Lokesh

TJR Sudhakar Babu : నారా లోకేష్‌ ఫై టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్‌ ..

నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు

  • Author : Sudheer Date : 02-12-2023 - 5:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tjr Sudhakar Babu
Tjr Sudhakar Babu

ఏపీలో మళ్లీ టీడీపీ vs వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ నేతలంతా బిజెపి ని టార్గెట్ చేస్తూ రాగా..తాజాగా ఇప్పుడు లోకేష్ ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారు. రెండు నెలల గ్యాప్ తర్వాత లోకేష్ యువగళం యాత్ర ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ తరుణంలో లోకేష్ ..జగన్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు లోకేష్ ఫై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు..లోకేష్ ఫై ఫైర్‌ అయ్యారు. నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిపై దూషణలా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు. సీఎంను తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా..? వెన్నుపోటు వీరుడు-స్కిల్ దొంగ చంద్రబాబే కదా అంటూ సుధాకర్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అని ఎన్నిసార్లు ప్రశ్నించినా లోకేష్ నుంచి సమాధానం లేదన్నారు. లోకేష్ మోకాళ్ళ యాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా, పాక్కునే, దాక్కునే యాత్ర చేసిన ఫలితం ఏమీ ఉండదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై నిప్పులు చెరిగారు. జగన్‌ను ఎందుకు ఓడించాలో పవన్ పది కారణాలు చెప్పాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకా?.. రైతు భరోసా ఇస్తున్నందుకా? అమ్మ ఒడి, చేయూత, ఆసరా.. ఇస్తున్నందుకా?.. ప్రజల్ని ఆదుకుంటున్నందుకా?.. గిట్టుబాటు ధరలు, బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నందుకా?.. ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. నువ్వు చేసే న్యాయం సినిమా ఇండస్ట్రీలో చెయ్ అంటూ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. మీ కుటుంబం అంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నారుగా.. అక్కడ ఉన్న కార్మికుల్ని ఆదుకోవాలని సూచించారు.

Read Also : Barrelakka Missing : అజ్ఞాతంలోకి బర్రెలక్క ..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nara lokesh
  • TJR Sudhakar Babu

Related News

Will Reveal Facts About Srivari Laddu Adulteration In The Assembly Tomorrow .. Minister Lokesh

రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్‌

ఈ వ్యవహారంలో బాధ్యులెవరు? కల్తీ నెయ్యి వినియోగం వెనుక ఉన్న అసలు నిజాలేమిటి? అన్న విషయాలను పక్కా ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

Latest News

  • భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

  • ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్‌కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్‌కు చుక్కెదురు!

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd