HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tirumala Devotees Must Wear Masks

TTD Alert: శ్రీవారి భక్తులు మాస్కులు ధరించాల్సిందే!

కరోనా వ్యాప్తి మళ్లీ మొదలుకావడంతో టీటీడీ (TTD) అధికారులు అలర్ట్ అయ్యారు.

  • Author : Balu J Date : 28-12-2022 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ttd alert masks
Tirumala

వైకుంట ద్వార దర్శనం కోసం తిరుమల (Tirumala)కు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. జనవరి 2 నుండి 11 వరకు ఆలయ ట్రస్ట్ పవిత్ర దర్శనానికి అనుమతి ఇస్తోంది. దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని అధికారులు భావిస్తున్నారు. జనవరి 1న వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లను సమీక్షిస్తూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల దృష్ట్యా వైకుంట ద్వార దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు (Masks) ధరించాలని కోరారు. రద్దీగా ఉండే ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. చైనా, జపాన్, దక్షిణ కొరియాలో కొత్త కోవిడ్ (Covid) వేరియంట్ BF.7 కేసులు అకస్మాత్తుగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వాలు నిఘా పెంచాయి. ముందస్తు జాగ్రత్తల చర్యల కారణంగా మాస్కులు, శానిటైజేషన్ పై ద్రుష్టి సారిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. కరోనా ప్రభావం ఉన్న నేేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది.

Also Read: KVS Recruitment 2022: కేవీఎస్ లో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona cases
  • masks mandatory
  • tirumala
  • ttd board

Related News

Tirumala Laddu

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Tirumala Laddu  తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ

  • Tirumala Devotees

    Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

Latest News

  • Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

  • Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

  • Watermelon : పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి తప్పక గమనించండి!

  • పాక్ కు బంగ్లా షాక్.. పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

  • Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd