HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Three More Days Left For Mega Dsc Applications In Ap

Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ దరఖాస్తులకు ఇంకా మూడే రోజులు గడువు

Mega DSC : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • Author : Sudheer Date : 13-05-2025 - 1:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Mega Dsc
Ap Mega Dsc

ఆంధ్రప్రదేశ్ లోఉపాధ్యాయ నియామకానికి చేపట్టిన మెగా డీఎస్సీ(Mega DSC)కి సంబంధించి దరఖాస్తుల గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే అప్లికేషన్ (Application) ప్రక్రియకు మంచి స్పందన లభించగా, గడువు ముగింపు తేదీ సమీపించడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (School Education Department) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 3,03,527 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది.

PM Modi : హఠాత్తుగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి మోడీ.. కీలక సందేశం

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి జూన్ 6వ తేదీ నుంచి రాత పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అభ్యర్థులు తమకు సరిపోయే పోస్టులకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tariffs : అమెరికా వస్తువులపై భారత్‌ టారిఫ్‌లు..!

ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసేందుకు https://cse.ap.gov.in లేదా https://apdsc.apcfss.in వెబ్‌సైట్లను సందర్శించి అవసరమైన సమాచారం పొందవచ్చు. గడువు దాటి అప్లికేషన్లు ఆమోదించబడవు కనుక చివరి నిమిషానికి వాయిదా వేయకుండా అభ్యర్థులు తక్షణమే అప్లై చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025
  • Andhra Pradesh Mega DSC (District School Counselor) recruitment
  • ap
  • Apply
  • May 15
  • Mega DSC
  • mega dsc application
  • mega dsc application last date

Related News

New Airports Ap

New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 9 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలకు అదనంగా, సుమారు రూ. 6,417 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ఏపీఏడీసీఎల్ (APADCL) ప్రతిపాదనలు

  • Governor Abdul Nazeer Ap As

    ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

  • Threatening Letters To Ap Ministers

    ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?

  • Janasena Minister Kandula D

    జనసేన మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు..పోలీసులు అలర్ట్

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd