HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Three Arrested In Case Of Stone Attack On Chandrababu

Stone Attack : చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్

Stone Attack : చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ (Chandrababu Nandigama Tour) ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్‌ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు

  • Author : Sudheer Date : 23-11-2024 - 3:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Stone Attack
Stone Attack

రెండేళ్ల క్రితంచంద్రబాబు (TDP Chief)పై రాళ్ల దాడి (Stone Attack) చేసిన నిందితులను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. నిందితులను కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్ గా గుర్తించారు. 2022 నవంబర్ 5న ఈ ఘటన జరిగింది. జగన్ సీఎం గా ఉన్న ఆ టైములో..చంద్రబాబు ప్రతిపక్ష నేత గా ఉన్నారు. చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ (Chandrababu Nandigama Tour) ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్‌ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుసూదనరావుకు గాయాలయ్యాయి. దీనిపై వెంటనే పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఈ ఘటన వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లోనే టిడిపి శ్రేణులు ఆరోపణలు చేసిన..పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారందరి పై బాబు రివెంజ్ తీర్చుకుంటున్నారు. నారా లోకేష్ అయితే ఓ రెడ్ బుక్ నే పెట్టుకున్నాడు. వైసీపీ నేతలు చేసిన దాడులు , అక్రమాలు, సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు ఇలా అన్నింటిని నోట్ చేసుకొని..ఆలా చేసిన వారిపై వరుస కేసులు పెట్టిస్తూ వారికీ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలపై , వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పై కేసులు నమోదు అయ్యి..వారి బెండు తీస్తున్నారు. ఈ కేసులకు భయపడి..అప్పుడు రెచ్చిపోయిన PTM బ్యాచ్..ఇప్పుడు క్షేమపణలు చెప్పడం..కొంతమందితే ఏకంగా రాజకీయాలను వదిలేస్తున్నామని ప్రకటించడం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బాబు మాత్రం వైసీపీ బ్యాచ్ కి నిద్ర కూడా పోనివ్వడం లేదు.

Read Also : Jharkhand Elections Result : జార్ఖండ్‌లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Road Show
  • jagan
  • nandigama
  • stone attack

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd