HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Complains To Election Commissioner About Fake Votes

TDP : దొంగ ఓట్లపై ఎన్నికల కమిషనర్ కు టీడీపీ ఫిర్యాదు

వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చేస్తున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ రాష్ట్ర

  • Author : Prasad Date : 12-10-2023 - 6:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చేస్తున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని పూర్తి వివరాలతో ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం ద్వారా వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కమిషనర్ ను కోరారు. రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భించాక, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక్క ఎలక్షన్ కూడా ప్రజా ఆమోదంతో గెలిచిన సందర్భాలు లేవని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎప్పుడూ మేనేజ్ చేసి గెలవడం జగన్ కు అలవాటైందని ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నిక‌లు, ప్రతి ఎన్నికల్లోనూ అదే విధంగా గెలిచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రానున్న కాలంలో అయినా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని టీడీపీ భావిస్తోందని.. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని ఎద్దేవా చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఓట్ల దొంగలు రాష్ట్రంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఆ వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని.. వారికి అనుకూలంగా వున్నవారి పేర్లను బూత్ లలో చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జరుగుతున్న ఈ తతంగాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామ‌ని… గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి సెంట్రల్ ఎన్నికల కమీషన్ కి కూడా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఉపయోగించి ఎన్నికల విధానాన్ని భ్రష్టు పట్టించారని మండిప‌డ్డారు. వీటన్నింటిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామ‌ని.. పర్చూరులో జరిగిన సంఘటన పిన్ పాయింట్ గా కంప్లైంట్ ఇస్తే వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు.

Also Read:  Angallu Case: అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ రిజర్వ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP election commission
  • ap tdp
  • Fake votes
  • tdp

Related News

AP Caste Census Report These Are the Castes with the Highest Population!

AP Caste Census: ఏపీలో కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా ఉన్న కులాలివే!

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో 2024కు ముందు కులగణన చేసింది. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. తాజాగా రెండేళ్ల క్రితం చేసిన కులగణనకు సంబంధించిన నివేదిక బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కూడా ముగింపు దశకు రాగా.. 2024 నాటి బీసీ జనాభా, ఇప్పుడు బీసీ జనాభా ఒకేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 5.31 కోట్ల మంది ఉన్నార

  • Chandrababu

    CM Chandrababu: మత్స్యకారులకు అండగా : సీఎం చంద్రబాబు

  • AP ICET-2026 Results Released

    AP ICET Results: ఏపీ ఐసెట్‌-2026 ఫలితాలు విడుదల

  • CM Chandrababu launches 'Operation Clean Sweep'.

    Cm Chandrababu: ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

  • Groundbreaking Ceremony for the AMCA Project in Puttaparthi

    AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

Latest News

  • CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల

  • Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

  • Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

  • HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  • Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్‌గాంధీ

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd