HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Strong Stormy Weather Ap And Telangana Weather Report

Weather Today : బలంగా తుఫాను.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్

Weather Today : ఆగ్నేయ అరేబియా సముద్రంలో వారం కిందట ఏర్పడిన తుఫాను తరహా వాతావరణం ఇప్పటికీ అలాగే ఉంది.

  • Author : Pasha Date : 15-12-2023 - 7:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weather Today
Weather Today

Weather Today : ఆగ్నేయ అరేబియా సముద్రంలో వారం కిందట ఏర్పడిన తుఫాను తరహా వాతావరణం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడులో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కేరళలో 16 నుంచి 18 వరకూ, లక్షద్వీప్‌లో 17, 18 తేదీల్లో వర్షాలు కురుస్తాయి.ఇవాళ కూడా అరేబియా మహా సముద్రం, హిందూ మహా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుంచి మేఘాలు కదిలి  ఈరోజు మధ్యాహ్నసమయంకల్లా రాయలసీమ, కోస్తా ప్రాంతాలపై విస్తరిస్తాయి. సాయంత్రం సమయానికి ఆ మేఘాలు తూర్పు రాయలసీమ, దక్షిణ రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రవైపు వెళ్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే తెలుగు రాష్ట్రాలకు దీనివల్ల వర్ష సూచన లేదని స్పష్టం చేసింది.తెలంగాణ, పశ్చిమ రాయలసీమలో ఇవాళ రోజంతా ఎండ ఉంటుంది. గాలుల వేగం బాగా ఉంది. ఏపీలో గాలుల వేగం గంటకు 13 కిలోమీటర్లుగా, తెలంగాణలో గాలుల వేగం గంటకు 9 కిలోమీటర్లుగా ఉండొచ్చు.  ఇక ఉష్ణోగ్రతలు తెలంగాణలో రాత్రిళ్లు మినిమం 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో రాత్రిళ్లు మినిమం 20 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత  27 డిగ్రీల సెల్సీయస్‌గా, ఏపీలో పగటి ఉష్ణోగ్రత  29 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది.  తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం చలి ఎక్కువగా ఉండేలా(Weather Today) కనిపిస్తోంది.

Also Read: New High Court: జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణ ఏర్పాట్లు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Weather Report
  • Stormy Weather
  • Telangana Weather Report
  • Weather Today

Related News

Heavy rains in Telangana... fresh warning for these districts.

Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో స్పష్టం చేసింది. జూన్ 26 రాత్రి విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో తేలికపా

  • Heavy rains in AP... dark clouds gathering...

    Weather Report: ఏపీలో భారీ రెయిన్ అలర్ట్

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd